Thursday, 5 November 2026

September 2012

జిల్లా వార్తలు

సీజనల్‌ వ్యాధులు ఎక్కువయ్యాయి: వరంగల్‌ కలెక్టర్‌

వరంగల్‌: జిల్లాలో గతంతో పోలీస్తే సీజనల్‌ వ్యాధులు ఎక్కువయ్యాయని కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా తెలియజేశారు. అయితే సాధారణ జ్వరాలన్నీ డెంగీ జ్వరాలన్నీ డెంగీ జ్వరాలు కావని, ప్రైవేటు ఆస్పత్రులు డెంగీ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు…

జిల్లా వార్తలు

లారీ ఢీకొని ఒకరు.. కారు ఢీకొని ఇంకొకరు మృతి

అడ్డాకుల: మండలంలోని సంకలమద్ది జాతీయ రహదారిపై గురువారం రోడ్డు దాటుతున్న ఒక మహిళను ఇసుక లారీ ఢీకొంది. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భూత్పుర్‌ మండలం శేరిపల్లి గ్రామ బస్టాండ్‌ వద్ద కూడా రోడ్డు దాటుతున్న చెన్నయ్య అనే…

కరీంనగర్

ధర్మపురిలో బంద్‌ విజయవంతం

  అఖిలపక్షం పిలుపుమేరకు ధర్మపురిలో బంద్‌ విజయవంతం అయింది ధర్మపురి భాజపా, తెదేపా, తెరాస నేతలు మాజీ ప్రజాప్రతినిదులు ధర్మపురి పట్టణంలో దుకాణాలు బంద్‌ చేయించారు. ఉదయం నుంచే దుకాణాలు, విద్యాసంస్థలు, వ్యాపారసంస్థలు బంద్‌ పాటించారు. ధర్మపురి దేవస్థానంలో…

వార్తలు

ఉపరాష్ట్రపతితో గవర్నర్‌ భేటీ

ఢిల్లీ: ఢిల్లీలో ఉన్న రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఈ రోజు ఉదయం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీతో సమావేశమయ్యారు. ఉపరాష్ట్రపతితో ఇరవై నిమిషాల పాటు సమావేశమైన నరసింహన్‌ రాష్ట్రంలో…

హైదరాబాద్

మంత్రి జానారెడ్డి ఛాంబర్‌లో కాంగ్రెస్‌ నేతల భేటీ

హైదరాబాద్‌: నేతల భేటీలు జోరందుకున్నాయి. ఉదయం ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో కొందరు మంత్రులు సమావేశం కాగా తాతాగా మంత్రి జానారెడ్డి ఛాంబర్‌లో తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు భేటీ అయినట్లు సమాచారం. చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీ…

జిల్లా వార్తలు

పురుగుల మందు తాగి యువ జంట ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌: పట్టణంలోని బోయపల్లి గేటు వద్ద యువజంట క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఖిల్లా ఘన్‌పూర్‌కి చెందిన యాదమ్మ(22) తిమ్మాజీపేట మండలం గొరిట గ్రామానికి చెందిన ఎల్లాస్వామి(23) ఇద్దరు గ్రాడ్యుయేట్స్‌ వీరి కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించి…

ఖమ్మం

కొనసాగుతున్న బంద్‌

ఇల్లెందు: డీజిల్‌, వంటగ్యాస్‌ ధరల పెంపునకు వ్యతిరేఖంగా దేశవ్యాప్త బంద్‌లో భాగంగా ఇల్లెందులో బంద్‌ కొనసాగుతొంది. టీడీపీ వామపక్షాలు, న్యూడెమోక్రసీ నాయకులు బంద్‌లో పాల్గొని వాహనాలను అడ్డుకుంటున్నారు.

హైదరాబాద్

శాసనసభ వాయిదా పట్ల తెదేపా, వామపక్షాల ఆందోళన

హైదరాబాద్‌: శాసనసభ సమావేశాన్ని నిర్వహించకుండా వాయిదా వేయడం పట్ల తెలుగుదేశం, వామపక్షాలు ఆందోళనకు దిగాయి. సభ వాయిదా సభ వాయిదా వేయడం పట్ల నిరసనగా వారు అసెంబ్లీ సమీపంలో రవీంద్రభారతి ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌కి తీవ్ర…

వార్తలు

నిలిచిపోయిన నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌

ప్రకాశం: ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. సాంకేతిక లోపం వల్ల ఈ రైలు నిలిచిపోయినట్లు అధికారులు తెలియజేశారు. సమస్యను పరిష్కరించే దిశగా వారు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.