Thursday, 5 November 2026

September 2012

హైదరాబాద్

ఉపముఖ్యమంత్రితో కొందరు మంత్రుల భేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర అధికార పార్టీలో అసమ్మతి చిచ్చు మళ్లీ రాజుకుంటోంది. ఉపముఖ్యమంత్రి దామోద రాజనర్సింహతో మంత్రులు డీఎల్‌ రవీంద్రారెడ్డి. జానారెడ్డి, ప్రసాద్‌ కుమార్‌, గాదె భేటీ అయ్యారు. తెలంగాణ అంశం, సీఎం వ్యవహార శైలి, ప్రభుత్వ పనితీరుపై సమావేశంలో…

జాతీయం

ఒక్కరోజుతో ఉద్యమం ఆగదు

ఢిల్లీ: జంతర్‌మంతర్‌ వద్ద విపక్షాల ఆందోళన ప్రారంభమైంది. కేంద్ర నిర్ణయాలతో కాంగ్రెస్‌పార్టీకే నష్టమని జేడీయూ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితులు అత్యవసర పరిస్థితుల కన్న దారుణంగా ఉన్నాయన్నారు. ఇవాళ్టితో ఉద్యమం ఆగదని, కేంద్రం వెనక్కి తగ్గేవరకు…

కరీంనగర్

బంద్‌ కారణంగా నాయకుల అరెస్ట్‌

మంథని: టీడీపీ, టీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ, నాయకులను పోలీసులు బంద్‌లో బాగంగా అరెస్ట్‌ చేశారు. ఆర్టీసీ బస్‌ డిపో ముందు నాయకులు ధర్నా చేపట్టారు. విద్యాసంస్థలను మూయించి బస్సులను అడ్డుకున్నారు.

జిల్లా వార్తలు

వెంకయ్యనాయుడు, షానవాజ్‌లఅరేస్ట్‌

  హైదరాబాద్‌లోని అర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద భారతీయ జనతా పార్టీ చేపట్టీన ఆందోళనను పోలిసులు ఆడ్డుకున్నారు. భాజపా సీనియర్‌ నేతలు వెంకయ్యనాయుడు, షానవాజ్‌ హుస్సేవాజ్‌ హుస్సేన్‌లను, పలువురు కార్యకర్తలను పోలిసులు అరెస్టు చేశారు

కరీంనగర్

రామడుగులో బంద్‌ సంపూర్ణం

కరీంనగర్‌: జిల్లాలోని రామడుగు మండల కేంద్రంలో టీడీపీ, టీఆర్‌స్‌, బీజేపీ వామపక్షాల పార్టీల నాయకులు మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. దుకాణ సముదాయాలను వ్యాపారస్తులు మూసివేశారు. ఈ సంధర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ విదానాల వల్ల దేశం నాశనం…

Featured News

కేజ్రివాల్‌కు నా మద్దతు ఉండదు అన్నా సంచలన ప్రకటన

న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 19(జనంసాక్షి): అవినీతి వ్యతిరేక ఉద్యమంపై భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించేందుకు ప్రముఖ సంఘ సేవా కార్యకర్త అన్నా హజరే బుధవారం పలువురు కార్యకర్తల ను నిపుణులు కలుసుకున్నారు. ఈ సమావేశంలో మాజీ అన్నా బృందం సభ్యులు అరవింద్‌…

Featured News

మెట్టు దిగని మమత.. పట్టు వదలని ప్రభుత్వం

న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 19(జనంసాక్షి): యూపీఏకు తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకున్నా, కేంద్రం మాత్రం డీజిల్‌, గ్యాస్‌ ధరలు, చిల్లర వర్తక వ్యాపారంపై పట్టు వీడడం లేదు. ఇటు కాంగ్రెస్‌ గానీ, అటు మమత బెనర్జీ గానీ ఒక్క అంగుళం…

Featured News

యూపీఏ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు భారత్‌ బంద్‌

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా, డీజిల్‌, గ్యాస్‌లపై విపక్షాలు నేడు దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే, ఈ బంద్‌కు దూరంగా ఉండాలని బహుజన సమాజ్‌ పార్టీ నిర్ణయించింది. లోక్‌సభలో 21 మంది ఎంపీలున్న…

Featured News

అగ్ని -4 క్షిపణి ప్రయోగం విజయవంతం

బాలాసోర్‌(ఒరిస్సా),సెప్టెంబర్‌ 19(జనంసాక్షి): భారత్‌ బుధవారం అగ్ని-4 క్షిపణిని విజ యంతంగా పరీక్షించింది. దీని లక్ష్య దూరం 4వేల కిలోమీటర్లు, వీలర్‌ దీవి, ఐటిఐర్‌ నుంచి ఉదయం 11.45కు ఈ ప్రయోగం జరిగిందని అధికారులు చెప్పా రు. ఇందులో అత్యంత…