Wednesday, 4 November 2026

October 2012

Featured News

కాంగ్రెస్‌ మోసం చేస్తే మహోద్యమానికి

జేఏసీతో కలిసి పని చేయడానికి కేసీఆర్‌ సై కోదండరాంతో భవిష్యత్‌ కార్యాచరణకు కేసీఆర్‌ సుముఖం ఫౌంహౌజ్‌ భేటి వివరాలను ‘జనంసాక్షి’ కి వెల్లడించిన ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 6 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ మోసం…

Cover Story

ఇక కవాతును మించిన ఉద్యమం

భవిష్యత్‌ ఉద్యమంపై జేఏసీ కదన కుతూహలం కవాతులో హింసకు ప్రభుత్వమే కారణం బేషరతుగా కేసులు ఉపసంహరించుకోవాలి టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, అక్టోబర్‌ 6 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు…

జాతీయం

ఆర్థికపరిస్థితి సవాల్‌గానే వుంది: చిదంబరం

ముంబయి: దేశంలో ఆర్థికరంగంపరిస్థితి ఇంకా సవాల్‌గానే వుందని కేంద్ర  ఆర్థికమంత్రి చిదంబరం అన్నారు. పెట్టుబడులను ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని ఆయన పేర్కొన్నారు. నిఫ్టీ సూచీ కుప్పకూలడంపై ఎస్‌ఎస్‌ఈ దర్యాప్తు జరువుతోందని ఆయన వెల్లడించారు. బీమా, పింఛను రంగాలకు…

హైదరాబాద్

తులసీరెడ్డి పదవికాలం పొడిగింపు

హైదరాబాద్‌: 20 సూత్రాల పథకం అమలు కమిటీ ఛైర్మన్‌ తులసీరెడ్డి పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగించారు. ఆయన పదవీకాలాన్ని రెండేళ్లు పొడిగించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించారు.

హైదరాబాద్

స్పీకర్‌కు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల లేఖ

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద తమను పోలీసులు అడ్డుకున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు రాజయ్య, మధుయాస్కీ, వివేక్‌లు లోక్‌ సభ స్పీకర్‌ మీరాకుమార్‌కు లేఖ రాశారు. తమ…

వార్తలు

సామాజిక న్యాయమే నా ఆదశయం: చంద్రబాబుసామాజిక న్యాయమే నా ఆదశయం: చంద్రబాబు

పెనుకొండ: సామాజిక న్యాయం అన్నీ వర్గాలకు జరగాలన్నదే తన ఆశయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ‘ వస్తున్నా.. మీ కోసం’ పాదయాత్రలో భాగంగా ఆయన అనంపురం జిల్లా రామగిరి మండలం కొండా  పురంలో జరిగిన సభలో ప్రసంగిస్తూ…

హైదరాబాద్

ఉద్యోగసంఘాలతో కేసీఆర్‌ సమావేశం

హైదరాబాద్‌: తెరాస అధినేత కేసీఆర్‌ తెలంగాణ ఉద్యోగసంఘాల నాయకులతో సమావేశమయ్యారు. టీఎన్జీవో నేతలు దేవీప్రసాద్‌, రవీందర్‌రెడ్డి, విఠల్‌, కత్తి వెంకటస్వామి.. తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలు, ఉద్యమ కార్యాచరణపై వారు చర్చించినట్టు తెలియవచ్చింది.

వార్తలు

రెపటి నుంచి యుద్ధ భెరి రథయాత్ర

హైదరాబాద్‌ : వృద్ధులకు వితంతువులకు నుంచి వేయి రూపాయల పింఛను కోరుతూ అదివారం నుంచి 50 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో యుద్ధభేరి రథ  యాత్రను నిర్వహిస్తామని ఎంఆర్‌పీఎస్‌ నేత మందకృష్ట  అన్నారు నవంబరు27న హైదరాబాదు…

జిల్లా వార్తలు

విద్యాద్థులకు గుర్తింపు కార్డులు జారీ

  కూడూరు : కంకల్‌ గ్రామంలో జిల్లా పరిషత్‌ పాఠశాలలో సర్వదానిది అనే స్వచ్చంద స్వంస్థ అధ్వర్యంలో 500 మంది విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందజేశారు. వీటితో పాటు పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటిరియల్‌ శనివారం అందజేశారు.…

జిల్లా వార్తలు

దసరా ఏర్పాటుకు దుర్గామాత అనుమతి

  హైదరాబాద్‌ : దసరా నవరాత్రుల్లో దుర్గామాత విగ్రహల ఏర్పాటుకు పోలిసుల అనుమతి తీసుకోవాలని నగర పోలిస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలిపారు. దీనికోసం అన్ని పోలిస్‌ స్టేషన్ల్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంచామన్నారు.