Wednesday, 4 November 2026

October 2012

సీమాంధ్ర

చంద్రబాబు ఐదోరోజు పాదయాత్ర ప్రారంభం

అనంతపురం : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘ వస్తున్నా… మీ కోసం’ పాదయాత్ర అనంతపురం జిల్లాలో ప్రారంభమైంది. ఐదో రోజు పాదయాత్రను రాస్తాడు నియోజకవర్గంలోని గరిమేకలపల్లి నుంచి ప్రారంభించారు. ఈ యాత్రలో స్థానిక ఎమ్మెల్యే పరిటాల…

వార్తలు

దొంగనోట్లు చలామణి చేస్తున్న వ్యక్తి అరెస్టు

నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నంలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 99 వందరూపాయల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Featured News

ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల పునరుద్ధరణ యత్నాలు

మండిపడుతున్న తెలంగాణవాదులు హైదరాబాద్‌, ఆక్టోబర్‌ 5 (జనంసాక్షి) ట్యాంక్‌ బండ్‌ పై నాయకుల విగ్రహల పున:ప్రతిష్ష ప్రారంభమైంది. శుక్రవారం నుంచి ధ్వంసమైన విగ్రహాల స్థానంలో నూతన విగ్రహాలను ప్రతిష్టస్తున్నారు. రాష్ట్ర సాంస్కృతిశాఖ ఈ ఏర్పాటు చేశారు. అయితే వీటిని…

Featured News

అవినీతికి మారుపేరు వాద్రా సోనియా అల్లుడిపై కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు

  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 5 (జనంసాక్షి) : యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాపై ప్రముఖ సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచ లన ఆరోపణలు చేశారు. వాద్రా అవినీతికి మారుపే…

Featured News

బాబు ఎన్ని వేషాలు వేసినా జనం నమ్మే స్థితిలో లేరు పీసీపీ అధ్యక్షుడు బొత్స

హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 (జనంసాక్షి): తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉండి, ప్రజలకు ఏమీ చేయలేక, ప్రతిపక్షంలోకి రాగానే తిరిగి అధికారం చేపట్టేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేపట్టారని బొత్స అన్నారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో…

Featured News

పదిరోజుల్లో ఉద్యోగులపై బనాయించిన

కేసులు ఎత్తేయండి లేకుంటే మహాఉద్యమానికైనా సిద్ధం ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌  దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 (జనంసాక్షి): సెప్టెంబర్‌ మార్చ్‌ సాగరహారం సందర్భంగా తమపై నమోదు చేసిన కేసుల్ని ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల ఐకాస…

Featured News

శ్రీకృష్ణ కమిటీ తెలంగాణవాదులు ఇచ్చిన సమాచారాన్ని పొందుపర్చలేదు

8వ చాప్టర్‌ ఎందుకు ఇచ్చారో శ్రీకృష్ణా సెలవిస్తారా ? కోదండరాం సూటి ప్రశ్న హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ సమాజం ఇచ్చిన సమాచారాన్ని జస్టిస్‌ శ్రీ కృష్ణ తన నివేదికలో పొందుపర్చలేదని తెలంగాణ రాజకీయ జేఏసీ…

Cover Story

తెలంగాణ వాడినైనందుకే.. నాకు అన్యాయం జరిగింది

పదవీవిరమణ సభలో ఓ జడ్జి ఆవేదన ప్రత్యేక రాష్ట్ర సాధన మన జన్మ హక్కు మన బిడ్డల బలిదానాలు వృథా కావని వెల్లడి ఏళ్లపాటు వేలాది మంది ప్రజలకు న్యాయం చేసిన న్యాయమూర్తి ఆయన, కానీ, ఆయనకే న్యాయం…

జిల్లా వార్తలు

మహిళా ప్రొఫెసర్‌పై చర్య ఎందుకు తీసుకోరూ?

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 : తెలంగాణ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్‌పై చర్య తీసుకోవాలని  కోరుతూ స్థానిక కంఠేశ్వర్‌ నగర్‌లో శుక్రవారం నాడు ఎబివిపి రాస్తారోకో చేపట్టింది. ఎబివిపి నగర కార్యదర్శి వాసు మాట్లాడుతూ తెలంగాణపై ఆమె ఇష్టమొచ్చిన రీతిలో…

జిల్లా వార్తలు

బీడీ కార్మికులకు రూ.1500 ఫించన్‌ ఇవ్వాలిని

జామాబాద్‌, అక్టోబర్‌ 5 :  బీడీ కార్మికులకు నెలకు 1500రూపాయలు ఫించను అందించాలని కోరుతూ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం నాడు లేబర్‌ రైట్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌…