కాలువలో గుర్తు తెలియని మృత దేహం
కాగజ్‌నగర్: నగరంలోని సర్‌సిలక్ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఘటనస్థలికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారుజ.
కాగజ్‌నగర్: నగరంలోని సర్‌సిలక్ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఘటనస్థలికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారుజ.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, రాజకీయ ఐకాస నేతలు భేటీ అయ్యారు. ఎంపీ మధుయాస్కీ నివాసంలో సమావేశమైన నేతలు ప్రత్యేక రాష్ట్ర సాథన ఉద్యమా కార్యాచరణపై చర్చిస్తున్నారు.
బెంగళూరు: కావేరీ జలాలు తమిళనాడుకు విడుదలపై కర్టాటక రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా ప్రజాసంఘాలు ఇచ్చిన బంద్ రాష్ట్రంలో జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపించింది. బెంగళూరు నగరంలో ఆందోళన కారులు నిరసన చేపట్టి బీఎంటీసీ బస్సులను ధ్వంసం…
కరీంనగర్: హుజూరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమంటూ బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడికి దిగారు. ఆసుపత్రిలోని ఫర్నీచర్‌ను ధ్వసం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో బంధువులు…
అంధోల్ : మండల పరిదిలోని దానంపల్లి గ్రామ శివారులో ఈ తెల్లవారుజామున లాఠీ. ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకోంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ బి. సత్యనారాయణరెడ్డి (86) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం అన్నారంలో సత్యనారాయణ 1927…
కాగజ్‌నగర్ : పట్టణంలోని సర్‌సిలక్ కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విజయనగరం: పట్టణంలోని బాలాజీ కూడలిలో గుర్తుతెలియని వ్యక్తి వదిలివెళ్లిన సూట్‌కేసు కలకలం సృష్టించింది. సూట్‌కేసును పరిశీలించిన స్థానికులు అందులో బాంబులు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారమందించారు. బాంబు స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టి అందులో బాంబులు లేవని తేల్చడంతో అందరూ…
హైదరాబాద్: నగర మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 31,340గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 30,100గా ఉంది. కిలో వెండి ధర…
అనంతపురం: జిల్లాలో హత్యా రాజకీయాలు దారుణంగా ఉన్నాయని తెదేపా అదినేత చంద్రబాబు నాయుడు రాస్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. పేదలపై దౌర్జన్యాలకు దిగితే ఖబడ్డార్ అని ఆయన కాంగ్రెస్, వైకాపాలను హెచ్చరించారు.…