Wednesday, 4 November 2026

October 2012

హైదరాబాద్

సోనియా, ప్రధానిలకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు

హైదరాబాద్‌: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రానికి పెద్దపీట వేయడంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తగు ప్రాధాన్యం కల్పించినందుకు యూఏసీ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.కాంగ్రెస్‌ అధిష్టానానికి రాష్ట్రంపై ఉన్న అభిమానానికి…

జాతీయం

బాల్‌ధాక్‌రేను ఫోన్‌లో పరామర్శించిన రాష్ట్రపతి

ఢిల్లీ: శివసేనా అధినేత బాల్‌థాక్‌రే ఊపిరి సంబంధిత అనారోగ్యంతో ఆయన బాధ పడుతున్నారు. అయితే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శివసేనాను ఫోన్‌లో పరామర్శించి ఆయన ఆరోగ్యం గూర్చి తెలుసుకున్నారు.

వార్తలు

ఇండియన్‌ ఫార్ములావన్‌ గ్రాండ్‌ప్రి ప్రారంభం

నొయిడా: ఇండియన్‌ ఫార్ములావన్‌ గ్రాండ్‌ప్రి రేన్‌ గ్రేటర్‌ నొయిడాలో ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. నొయిడాలోని బుద్ద్‌ సర్క్యూట్‌ ఈ రేన్‌కు వేదికైంది. ఛాంపియన్‌ రేసర్లు సెబాస్టియన్‌ వెటెల్‌, ఫెర్నాండో అలాన్సోల మధ్య ఉత్కంఠపోరు జరుగుతోంది.

జాతీయం

పురందేశ్వరిశాఖ మార్పు

ఢిల్లీ: స్వతం్య హోదాలో మంత్రిఆ పదవి వస్తుందనుకున్న పురందేశ్వరికి పదోన్నతి లభించలేదు. మానవనరుల అభివృద్ది సహయ మంత్రి నుంచి వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా మార్చారు. స్వతంత్య్ర హోదా కల్పించే విషయంలో ఎదురైన ఇబ్బందులను సోనియా పురందేశ్వరికి…

జాతీయం

సాయంత్రం బాధ్యతలను స్వీకరించనున్న కోట్ల

ఢిల్లీ: ఉదయం ప్రమాణస్వీకారం చేసిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఈ సాయంత్రం బాధ్యతలను స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. కావూరి లాంటి సీనియర్లకు న్యాయం చేకూరాలని ఆకాంక్షించారు.

జాతీయం

మల్లికార్జుణ్ని దర్శించుకోన్న సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ

  శ్రీశైలం : శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు సీబీఐ జేడీ లక్ష్మీనీరీయణ కుటుంబ సమేతంగా కర్నూలు జిల్లాలోని శ్రీశైల పుణ్యక్షెత్రానికి వచ్చారు. అయనకు అలయ రాజగోపురం వద్ద అధికారులు సాదర స్వాగతం పలికారు. అలయంలో అయన…

జాతీయం

కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు

ఢిల్లీ: కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శాఖలు కేటాయించారు. పాత మంత్రుల్లో కొందరికి శాఖలను మార్పు చేశారు. శాఖల కేటాయింపు వివరాలు…. సల్మాన్‌ ఖుర్షీద్‌- విదేశీ వ్యవహారాల శాఖ అశ్వినీకుమార్‌- న్యాయశాఖ…

వార్తలు

ఇద్దరు యువకులు గల్లంతు

మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్‌లో ఆదివారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరిద్దరు మహరాష్ట్రకు చెందినవారని  స్థానికులు తెలియజేశారు. పోలీసులు స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

జాతీయం

రాహుల్‌ను మంత్రివర్గంలోకి అహ్వనించాం : ప్రధాని

  న్యూఢీల్లీ : ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ. అనంతరం ప్రధాని మీడియాతో మాట్లాడారు.యూసీఏ- 2 లో ఇదే అఖరి మంత్రివర్గ విస్తరణ అని…

జిల్లా వార్తలు

చంద్రబాబును పరామర్శించిన సినినటుడు మురళిమోహన్‌

గద్వాల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో సినినటుడు మురళిమోహన్‌ ఆదివారం చంద్రబాబును పరామర్శి:చారు. శుక్రవారం స్వల్పంగా గాయపడిన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్త్రుతం రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని, తిరిగి పురోగతిని సాధించాలంటే చంద్రబాడు…