Wednesday, 4 November 2026

October 2012

జిల్లా వార్తలు

చంద్రబాబును పరామర్శించిన సీనియర్‌ నేత సమరసింహరెడ్డి

గద్వాల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గద్వాల్‌కు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌నేత సమరసింహరెడ్డి ఆదివారం చంద్రబాబును పరామర్శి:చారు. శుక్రవారం స్వల్పంగా గాయపడిన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంచి ఉద్దేశంతో చంద్రబాబు…

జిల్లా వార్తలు

జరజాంలో చెరువులో స్నానానికి వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి

శ్రీకాకుళం: ఎచ్చర్ల మండలం  జరజాం గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు చెరువులో స్నానానికి వెళ్లి ఈత రాక మృతి చెందారు. ఆదివారం సెలవు కావటంతో సమీపంలోని చెరువులోకి ముగ్గురు చిన్నారులు స్నానానికి వెళ్లారు. చెరువులోతుగా ఉండటంతో ఈతరాక నీటిలో…

జాతీయం

‘యూపీఏ-2లో ఇదే ఆఖరి మంత్రివర్గ విస్తరణ’

ఢిల్లీ: యూపీఏ-2లో ఇదే ఆఖరి మంత్రి వర్గ విస్తరణ అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు. రాహుల్‌ను మంత్రి వర్గంలోకి ఆహ్వానించాం కానీ ఆయన పార్టీ బలోపేతానికి సేవలందిస్తానని చెప్పారని ప్రధాని తెలియజేశారు. ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని…

జాతీయం

ప్రజాసేవను మరింత బాధ్యతగా నిర్వర్తిస్తా:కేంద్రమంత్రి చిరంజీవి

ఢిల్లీ: రాజ్యాసభ సభ్యుడు చిరంజీవి ఆదివారం ప్రమాణస్వీకారం అనంతరం మాట్లాడుతూ ప్రజాసేవను మరింత బాధ్యతగా నిర్వర్తిస్తానని, నేను ఇచ్చిన మద్దతును గుర్తించి కేంద్ర మంత్రి పదవిని కాంగ్రెస్‌ అధిష్టానం అందించిందని పర్యాటక రంగాన్ని అభివృద్ది చేస్తానని ఆయన అన్నారు.

జాతీయం

రాహుల్‌ను మంత్రివర్గంలోకి అహ్వనించాం :ప్రధాని

  న్యూఢీల్లి : ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని ప్రదాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ అనంతరం ప్రదాని మీడియాతో మాట్లాడారు.యూఫీఏ -2లో ఇదే అఖరి మంత్రివర్గ విస్తరణ అని చెప్పారు…

జాతీయం

మంత్రులుగా కోట్ల సర్వే బలరాం ప్రమాణం

  న్యూఢీల్లీ : కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర నేతలు సర్వే సత్యనారాయణ, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, బలరాంనాయక్‌ సహయ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిచే రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రమాణం చేయించారు.అంతకుముందు కేంద్ర మంత్రి (స్వతంత్ర హోదా)…

జాతీయం

కేంద్ర మంత్రిగా చిరంజీవి ప్రమాణం

  న్యూడిల్లీ : కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ రాష్ట్రవతిభవన్‌లో ప్రారంభమైంది. కేంద్ర మంత్రి (స్వతంత్రహోదా) గా కాంగ్రెస్‌ ఎంపీ చిరంజీవి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి అయన కుటుంబసభ్యులు హజరయ్యారు.

జాతీయం

కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం ప్రారంభం

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఈ ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రారంభమైంది. కొత్త మంత్రులతో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రమాణంచేయిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు…

హైదరాబాద్

నేతలకు సీఎం అభినందనలు

హైదరాబాద్‌: కేంద్రంలో కొత్తగా మంత్రి పదవులు చేపట్టనున్న రాష్ట్ర నేతలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. మంత్రి వర్గపునర్‌వ్యవస్థీకరణలో రాష్ట్రానికి పెద్దపీట వేసినందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు.