Wednesday, 4 November 2026

October 2012

జిల్లా వార్తలు

ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి

  ఖానాపురం : వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌ నగర్‌లో పురుగుల మందు చల్లుతూ అస్వస్థతకు గురైన ఇద్దరు రైతు కూలీలు మరణీంచారు. గుడీగుంట్ల సాంబయ్య (32) పాయేరి చుక్కయ్య (38) అనే ఇద్దరు రైతు కూలీలు…

కరీంనగర్

కరీంనగర్‌ జిల్లాలో 20 టన్నుల బొగ్గుస్వాధీనం

కరీంనగర్‌: గోదావరిఖనిలోని ఎన్టీపీసీ రిజర్వాయర్‌ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 20 టన్నుల బొగ్గును సింగరేణి రక్షణ సిబ్బంది పట్టుకున్నారు. ఆదివారం ఉదయం లారీలో బొగ్గును తరలిస్తుండగా తనిఖీలు చేపట్టి పట్టుకున్నట్లు సిబ్బంది తెలియజేశారు.

జాతీయం

కాసేపటిలో కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉదయం 11.30కు రాష్ట్రపతిబవన్‌లో జరగనుంది. ఇందుకోసం రాష్ట్రపతిభవన్‌లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

జిల్లా వార్తలు

అలయాల్లో చోరిలకు నిరసనగా భక్తుల అందోళన

  హైదరాబాద్‌ : పాతబస్తీ ప్రాంతంలోని మహంకాళి అమ్మవారి అలయాల్లో వరుసగా జరుగుతున్న చోరీలకు నిరసనగా భక్తులు అందోళనకు దిగారు. నిన్న అర్థరాత్రి దొంగతనం జరిగిన ఉప్పగూడ మహంకాళి అలయం వద్దకు ఈ ఉదయం పెద్దసంఖ్యలో స్థానికులు చేరుకోని…

జిల్లా వార్తలు

వేణు గోపాలస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

  గంపలగూడెం: కృష్ణా జిల్లాగంపలగూడెం మండలంలోని నెమలిలో ఉన్న శ్రీవేణుగోపాలస్వామి అలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె. ఎన్‌ అప్పారావు దర్శించుకున్నారు. అలయ అధికారులు అయనకు స్వాగతం పలికారు. అనంతరం అయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలయ సిబ్బంది.…

జాతీయం

నేడు కేంద్ర కేబినేట్‌ విస్తరణ

ఢిల్లీ: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కేంద్ర కేబినేట్‌ విస్తరణకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముందుగా ఉహించినట్టే భారీస్థాయిలో మార్పులు, చేర్పులు చేపట్టనున్నారు. 12 మంది కొత్త…

వార్తలు

ఇరాక్‌లో వరుస బాంబు దాడులు.. 31 మంది మృతి

బాగ్దాద్‌: బక్రీద్‌ పర్వదినం రోజున ఇరాక్‌ రక్తమోడింది. వరుస బాంబు దాడులతో ముష్కరులు తెగబడ్డారు..  వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో 31 మందికి పైగా మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాగ్దాద్‌లోని సర్డ్‌ పట్టణంలో  చోటుచేసుకున్న జంట పేలుళ్లలో…

వార్తలు

కెనడాలో భారీ భూకంపం

ఒట్టావో: కెనడా పశ్చిమ తీర ప్రాంతంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. బ్రిటీష్‌ కొలంబియాలోని మస్సెట్‌కు దక్షిణాన 155 కొలోమీటర్ల దూరంలో…

ఆదిలాబాద్

జాతీయస్థాయి సైకిల్‌ పోలో పోటీలకు ఎంపిక

మంచిర్యాలక్రీడావిభాగం (జనంసాక్షి), బీహర్‌ రాష్ట్రంలోని ఆరా జిల్లాలో నవంబర్‌ 2నుంచి 7 వరకు జరిగే జాతీయస్థాయి సైకిల్‌పోలో పోటీలకు మంచిర్యాల గిరిజన ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థినులు అనసూయ, రవళికలు ఎంపికైనట్లు ఆపాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్‌లింగం, పీడీ జీవరత్నంలు…

కరీంనగర్

రెండు వేల జనాభా కలిగిన గ్రామాల్లో సేవలు

దక్కన్‌ గ్రామీణ బ్యాంకు రీజినల్‌ మేనేజర్‌ రాజారావు సారంగాపూర్‌ గ్రామీణం, (జనంసాక్షి) రెండు వేల  జనభా కలిగిన ప్రతి గ్రామంలో మినీ శాఖ(అల్ట్రాస్మాల్‌ బ్రాంచ్‌) లను ఏర్పాటు చేయనున్నట్లు దక్కన్‌ గ్రామీణ బ్యాకు  రీజినల్‌ మేనేజర్‌ బి.రాజారావు పేర్కొన్నారు…