Wednesday, 4 November 2026

October 2012

Featured News

ఆఫ్ఘనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడిలో 40 మంది మృతి

కాబూల్‌,అక్టోబర్‌26: అప్ఘానిస్తాన్‌లో మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. ఉత్తర అఫ్గానిస్తాన్‌లో భక్తులు మసీదులో ప్రార్థనలు చేస్తుండగా శుక్రవారం ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో దాదాపు 40 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆత్మాహుతి దాడిలో కనీసం 40…

Featured News

షూటింగ్‌లో అపశ్రుతి

బాలుడు మృతి.. బాలికకు గాయాలు హైదరాబాద్‌, అక్టోబర్‌ 26 (జనంసాక్షి) : టెలివిజన్‌ నటి అర్చనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షూటింగ్‌ సందర్భంగా కారు నడుపుతు రిత్విక్‌ అనే బాలుడి మృతికి ఆమె కారణమయ్యారు. శుక్రవారం ఉదయం నగరంలోని…

Featured News

సోనియా అల్లుడికి హర్యానా సర్కార్‌ క్లీన్‌చీట్‌

చండీగఢ్‌,అక్టోబర్‌ 26(జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబార్ట్‌ వాద్రా చేసిన భూలావాదేవీలలో తప్పేమీ జరగలేదని గుర్‌గాంవ్‌, ఫరీదాబాద్‌, పాల్వాల్‌, మేనాట్‌ డిప్యూటీ రెవెన్యూ కమిషనర్‌లు నివేదిక సమర్పించారు. తన బదిలీ జరిగే ఒక రోజు ముందుగా…

Featured News

ఎస్‌ఎం కృష్ణ రాజీనామా ఆమోదం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 26 (జనంసాక్షి): విదేశాంగమంత్రి ఎస్‌ఎం కృష్ణ రాజీనామాను ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శుక్రవారం నాడు ఆమోదించారు. ఆదివారం నాడు కేంద్ర కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో కృష్ణ ఈ రోజు తన పదవికి రాజీనామా…

Featured News

దేశ ప్రజలకు రాష్ట్రపతి బక్రీద్‌ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 26 (జనంసాక్షి): దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ దేశ ప్రజల మధ్య శాంతి, సౌభ్రాతృత్వంతో మెలిగేందుకు దోహదం చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి హమిద్‌…

Featured News

అమెరికాలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి శాన్వి దారుణ హత్య

హత్యోదంతాన్ని బయటపెట్టిన ఎఫ్‌.బీ.ఐ ఆస్తి తగాదాలే కారణం .. హంతకుడు సమీపబంధువు యండమూరి రఘు పదినెలల పసి పాపను చూడగానే అనురాగంతో చేరదీసి ముద్దాడుతారు. అందులోను ఇంకా మన బంధువుల పిల్లలంటే మరింత ప్రేమతో వారిని కనుపాపల కాపాడుతారు.…

Featured News

తెలంగాణ అమరుడు రాజిరెడ్డికి కన్నీటి వీడ్కొలు

ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే : కోదండరాం హైదరాబాద్‌, అక్టోబర్‌ 26 (జనంసాక్షి): తెలంగాణ మార్చ్‌ సందర్భంగా పోలీసుల టియర్‌గ్యాస్‌ దాడిలో గాయపడి గురువారం మృతిచెందిన రాజిరెడ్డిక తెలంగాణవాదులు కన్నీటు వీడ్కోలు పలికారు. వేలాదిమంది తెలంగాణవాదుల మధ్య రాజిరెడ్డి…

Cover Story

గద్వాలలో బాబుకు తెలంగాణ సెగ

సభలో హోరెత్తిన జై తెలంగాణ నినాదాలు తెలంగాణపై సుస్పష్టవైఖరిపై జనంపట్టు కుప్పకూలిన సభావేదిక .. బాబుకు స్వల్ప గాయాలు గద్వాల, అక్టోబర్‌ 26(జనంసాక్షి) :చంద్రబాబుకు మళ్లీ తెలంగాణ సెగ తగిలింది..తెలంగాణపై రెండు కళ్ల విధానాన్ని అనుసరిస్తున్న బాబుకు తెలంగాణప్రజలు…

హైదరాబాద్

ముఖ్యమంత్రితో ఎన్జీవో సంఘనేతల చర్చలు

హైదరాబాద్‌: ఎన్జీవో సంఘ నేతలు గోపాల్‌రెడ్డి, అశోక్‌బాబు ఖజానా ఉద్యోగుల సమ్మెపై ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చలు జరిపారు. ఆర్థిక మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని ఎన్టీవో నేతలకు ముఖ్యమంత్రి సూచించారు. ఖజానా శాఖ ఉద్యోగుల సహాయ…