Wednesday, 4 November 2026

October 2012

Featured News

తెలంగాణపై బాబు వైఖరిని ప్రశ్నించే హక్కు మాకుండదా ?

ఇదెక్కడి ప్రజాస్వామ్యం సర్కారుకు కోదండరాం సూటి ప్రశ్న మహబూబ్‌నగర్‌, అక్టోబర్‌ 22 (జనంసాక్షి) : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర పాలమూరులో ఉద్రిక్తత రేపుతోంది. ఆయన పాదయాత్రను నిరసన తెలిపేందుకు బయల్దేరిన తెలంగాణ జేఏసీ నేతలను పోలీసులు సోమవారం…

వార్తలు

అమెరికాలో ప్రకాశం జిల్లా మహిళ హత్య

అమెరికా: కాలిఫోర్నియాలో ఓ బాలికను దుండగులు అపహరిస్తుండగా అడ్డుకున్న తెలుగు మహిళ హత్యకు గురైంది. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం కుడుములకుంట్లకు చెందిర సత్యవతిగా ఆమెను గుర్తించారు.

జాతీయం

కింగ్‌ఫిషర్‌ వ్యవహారంలో జోక్యం చేసుకోం: అజిత్‌సింగ్‌

న్యూఢిల్లీ: ప్రైవేటు సంస్థ ఉద్యోగులు ప్రభుత్వ శాఖల పరిధిలోరి రారని పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్‌సింగ్‌ వెల్లడించారు. కింగ్‌ఫిషర్‌ విమాన సంస్థ ఉద్యోగుల సమస్యల్లో జోక్యం చేసుకోలేమని ఆయన ఢిల్లీలో స్పష్టం చేశారు.

వార్తలు

తైవాన్‌లో అగ్ని ప్రమాదం: 12 మంది మృతి

తైవాన్‌: తైవాన్‌ లోని ఓ ఆస్పత్రిలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది రోగులు మరణించగా 60 ంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులకు తరలించారు. సహాయక…

జాతీయం

ప్రముఖ రచయిత సునీల్‌ గంగోపాధ్యాయ ఇకలేరు

కోల్‌కత్త: ప్రముఖ బెంగాలీ రచయిత, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు సునీల్‌ గంగోపాధ్యాయ(78) ఈ రోజు ఉదయం కోత్‌కతాంతలో కన్ను మూశారు. సెప్టెంబర్‌ 7,1934లో ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న ఫరీద్‌పూర్‌లో ఆయన జన్మించారు. 200 పైగా రయనలు చేశారు. క్రిట్టిబాన్‌…

Cover Story

అరెస్టు.. నిరసనల మధ్య తెలంగాణలోకి బాబు

భారీగా పోలీసు రక్షణ.. రాజోళి-సుంకేసుల మధ్య యుద్ధ వాతావరణం మూడు వేల మంది పోలీసులు.. వందలాది ప్రైవేటు సైన్యంతో తెలంగాణలో బాబు దండయాత్ర ఆరంభం మహబూబ్‌నగర్‌, అక్టోబర్‌ 22 (జనంసాక్షి): భారీ నిరసనలు..జేఏసీ నేతల అరెస్ట్‌లు వేలాది మంది…

అంతర్జాతీయం

మలాలా ఆరోగ్యం మెరుగుపడుతుంది: వైద్యులు

లండన్‌: పాకిస్తాన్‌ సాహస బాలిక మలాలా యూసఫ్‌జాయి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతొంది. బర్మింగ్‌ హాంలోని క్వీన్‌ ఎలిజిబెత్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె  త్వరగా కోలుకోవాలంటూ ట్రస్ట్‌ వెబ్‌సైట్‌కు 4వేలకు పైగా సందేశాలు వచ్చాయి. అని క్వీన్‌ ఎలిజిబెత్‌…

అంతర్జాతీయం

అమెరికాలో ఉన్మాది కాల్పులు-ముగ్గురి మృతి-అనంతరం నిందితుడి ఆత్మహత్య

వాషింగ్టన్‌: హ్యూష్టస్టన్‌: అమెరికాలోని విస్కాన్సిన్‌లో మరో ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. గడిచిన మూడు నెల్లో విస్కాన్‌లో జరిగిన రెండో కాల్పుల ఘటన ఇది. ఆదివారం ఇక్కడ బ్యూటీ స్పాలో చొరబడిన ఆప్రికన్‌ అమెరికన్‌ రాడ్‌క్లిఫ్‌హాటన్‌(45) విచక్షణ రహితంగా కాల్పులు…

జాతీయం

వేలేత్తి చూపే ముందు ఆత్మ విమర్శ చేసుకోండి:బీజేపీపై సోనియా విమర్శలు

మాండి: అవినీతి ఊబిలో లోతుగా కూరుకుపోయిన బీజేపీ అవినీతికి వ్యతిరేఖంగా పోరాడుతున్నట్లు పటాటోపం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ప్రారంభించిన ఆమె ఆ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ఓ వైపు…