తెలంగాణలో ‘రాంబాబు’ సినిమాను బహిష్కరించండి
మనపై జరిగే సాంస్కృతిక దాడిని అడ్డుకుందాం: అల్లం నారాయణ హైదరాబాద్, అక్టోబర్ 20 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా తీసిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాను రద్దు చేయాలని టిజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్ చేశారు.…






