Wednesday, 4 November 2026

October 2012

జిల్లా వార్తలు

నిలకడగా శంకర్రావు ఆరోగ్య పరిస్థితి

హైదరాబాద్‌: అస్వస్థతకు గురై బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతున్న మాజీ మంత్రి శంకర్రావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేర్‌ వైద్యులు తెలిపారు.

జిల్లా వార్తలు

తాత్కాలిక ప్రయోజనాలు పొందేందుకే అనేక పథకాలు

హైదరాబాద్‌: తాత్కాలిక ప్రయోజనం పొందేందుకే ప్రభుత్వాలు ప్రజలకు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయని వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఇచ్చినన్ని తాయిలాలు మరెవరు ఇవ్వలేదని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ అన్నారు. ఇప్పుడు దేశంలో అంతా ఇదే విధానాన్ని అమలు పరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కులం,మతం,…

అంతర్జాతీయం

అరేబియాలో బతుకమ్మ వేడుకలు

అరేబియా: ఉద్యోగ,ఉపాధి వేటలో ఎల్లలు దాటిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మరవకుండా ప్రవాస తెలంగాణవాసులు పర్వదినాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలో అతిపెద్ద పండుగా అయిన బతుకమ్మ వేడుకల్ని యూనైటీడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌(యూ.ఏ.ఇ)లో ఎమిరెట్స్‌ తెలంగాణ సాంస్కృతిక సంఘం(ఇ.టి.సి.ఎ) నేతృత్వంలో…

జిల్లా వార్తలు

రాష్ట్రం నుంచి హజ్‌యాత్రకు 7,367మంది:అహ్మదుల్లా

హైదరాబాద్‌: రాష్ట్రం నుంచి హజ్‌ యాత్రకు 7,967మంది యాత్రీకులు బయలుదేరినట్లు మైనార్టీశాఖ మంత్రి అహ్మదుల్లా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, కర్నటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హజ్‌కు పయనమయ్యారని వెల్లడించారు. యాత్రీకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు…

జిల్లా వార్తలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త

విజయవాడ: కేరళలోని అయ్యప్ప ఆలయానికి వెళ్లే భక్తులకు వివిధ సౌకర్యాల కల్పనను ట్రావెన్కూర్‌ ఆలయ బోర్డు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 5ఎకరాలు కేటాయించినట్లు దేవాదాయశాఖ మంత్రి రామచంద్రయ్య విజయవాడలో తెలిపారు. ఈ స్థలంలో అయ్యప్ప భక్తులకు రూ.26కోట్లతో డార్మెటరీ, ఆసుపత్రి,…

జిల్లా వార్తలు

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు సన్నాహాలు

హైదరాబాద్‌: తెలుగు మహాసభల నిర్వాహణకు ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. డిసెంబర్‌ 27,28,29 తేదిల్లో తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. తిరుపతి మీపంలోని అవివాల చెరువు వద్ద 90ఎకరాల స్థలాన్ని మహాసభల వేదిక ప్రాంగణంగా నిర్ణయించారు.

జిల్లా వార్తలు

రాంబాబు చిత్రంపై చంద్రవదన్‌ కమిటీ నివేదిక

హైదరాబాద్‌: కెమెరామెన్‌ గంగతో రాంబాబు చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని ప్రభుత్వానికి సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్‌ చంద్రవదన్‌ నేతృత్యంలోని కమిటీ నివేదిక సమర్పించింది. మొత్తం 9సన్ని వేశాలు అభ్యంతకరంగా ఉన్నాయని వాటిని తొలగించాలని కమిటీ సూచించింది.

జిల్లా వార్తలు

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఉముశ్‌కుమార్‌ తరపు న్యామవాదికి బెయిల్‌

హైదరాబాద్‌: డీజీపీ దినేష్‌రెడ్డికి వ్యతిరేఖంగా యూపీఎస్సీకి ఫోర్జరీ లేఖ రాసిన వ్యవహారంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఉమెశ్‌కుమార్‌ తరపు న్యాయవాది శ్రీపాదప్రభాకర్‌కు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

హైదరాబాద్

చర్లపల్లి జైలు నుంచి విమలక్క విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ కో కన్వీనర్‌ విమలక్క శుక్రవారం సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. టోల్‌గేట్‌ ధ్వంసం కేసులో విమలక్కలను అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.

జిల్లా వార్తలు

నేటి నుండి ఇంటింటికి మొక్క నాటే కార్యక్రమం

నిజామాబాద్‌,అక్టోబర్‌ 20 : వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో మంచిప్ప గ్రామంలో ఈ నెల 21న ప్రతి ఇంటింటికొక మొక్కను నాటే కార్యక్రమం నిర్వహించనున్నట్లు  ఆ సంఘం కార్యదర్శి సిద్దార్థ తెలిపారు. మంచిప్ప గ్రామంలో గల సమస్యలను పరిష్కరించి…