సెలవుదినాల్లో కళాత్మక చలనచిత్రాలు
నిజామాబాద్,అక్టోబర్ 20: క్లాసిక్ సినిమా అండ్ సాంస్కృతిక సొసైటీ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 8.45 గంటల నుండి 10.45 వరకు రిహాల హిందీ సినిమా ప్రదర్శించనున్నట్లు సొసైటీ కార్యదర్శి మేక రామస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన…
