Thursday, 5 November 2026

October 2012

వార్తలు

వివాదాస్పద సీన్లు లేవు: గంటా

విశాఖపట్నం: కెమెరామెన్‌ గంగాతో రాంబాబు సినిమాలో వివాదాస్పద సీన్లు లేవని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్‌ అన్నారు. ఈ సినిమాపై వివాదం చెలరేగిన నేపథ్యంలో ఆయన విశాఖ విమ్యాక్స్‌ ధియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శిన వేయించుకొని సినిమాను తిలకించారు. అనంతరం…

ఆదిలాబాద్

మద్దతు ధర కోసం వైకాపా ధర్నా

  తలమడుగు : రైతులు పండించిన పత్తి పంటకు కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం తలమడుగు మండల వైకాపా అద్వర్యంలో శుంకిడి అంతరాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు.…

హైదరాబాద్

కష్టాల్లో రాష్ట్ర ప్రజలు: ఎర్రన్నాయుడు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని వర్గాల  ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెదేపా నేత ఎర్రన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ తెదేపా హయాంలోనే ప్రభుత్వ భూమిల్ని పరిరక్షించామన్నారు. తమ పార్టీ ప్రకృతి వనరుల్ని ప్రజావసరాలకే వినియోగించిందన్నారు. కాంగ్రెస్‌…

ఆదిలాబాద్

పశువులకు టీకాలు వేయించాలి

  బజార్‌హత్నూర్‌: మండలంలోని డిగ్నూర్‌, రాంపూర్‌, గంగాపూర్‌ గ్రామాల్లో పశువైద్య అధికారి డాక్టర్‌ శ్రీకాంత్‌ అధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయితీ పరిధిలోని పలు గ్రామాల రేతులు 220 పశువులకు టీకాలు…

హైదరాబాద్

పోలీసు సంస్మరణ సభలో టీజేఎఫ్‌ నిరసన

హైదరాబాద్‌: జీవవైవిధ్య సదస్సులో తెలంగాణ మీడియా పట్ట వివక్ష చూపించినందుకు నిరసనగా పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో తెలంగాణ జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు దరించి నిరసన తెలియజేశారు.

హైదరాబాద్

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో టీజేఎఫ్‌ సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ మీడియా, చిత్రాల్లో వివక్షపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ లో టీజేఎఫ్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశం  నిర్వహించింది. సమావేశానికి డైరెక్టర్‌ ఎన్‌శంకర్‌, టీజేఏసీ నేతలు విఠల్‌, మల్లేపల్లి లక్ష్యయ్య, రసమయి బాలకిషన్‌, తెలంగాణ ప్రాంత కళాకారులు హాజరయ్యారు.

హైదరాబాద్

‘పోలీసుల సంక్షేమానికి నిధులు పెంచుతాం: దినేష్‌రెడ్డి

హైదరాబాద్‌: పోలీసుల సంక్షేమానికి ఇచ్చే నిధులను పెంచుతామని డీజీపీ దినేష్‌రెడ్డి తెలియజేశారు. ఇవాళ ఇక్కడ జరిగిన ‘ పోలీసు అమర వీరుల సంస్మకరణ దినోత్సవం’లో ఆయన మాట్లాడారు. వివాహం, విద్యా, గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించామని ఆయన…

జాతీయం

జైపాల్‌రెడ్డితో తెలంగాణ మంత్రుల భేటీ

ఢిల్లీ: కేంద్రం మంత్రి జైపాల్‌రెడ్డితో తెలంగాణ ప్రాంత మంత్రులు భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రులు జైపాల్‌ను కోరినట్లు సమాచారం.

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు  ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,540…22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 30,490గా ఉంది. మార్కెట్‌లో కిలో వెండి ధర రూ 59,800గా…

హైదరాబాద్

22న చలో రాజోలు: తెలంగాణ జేఏసీ పిలుపు

హైదరాబాద్‌: తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాకే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణలో అడుగు పెట్టాలని తెలంగాణ రాజకీయ జేఏసీ హెచ్చరించింది,అంత వరకు సీమాంధ్ర బాబు తెలంగాణలో పర్యటన జరిపేదిలేదని తేల్చిచెప్పింది. ఈమేరకు ఈ నెల 22న ‘చలో రాజోలు’…