30 ఇసుక లారీల పట్టివేత
నల్గోండ : జిల్లా నార్కట్‌పల్లిలో పరిమితికి మించి ఇసుక తరలిస్తున్న 30 లారీలను అదికారులు స్వాదీనం చేసుకున్నారు. వీటికి రూ. 4 లక్షలు అపరాదరుసుం విదించారు.
నల్గోండ : జిల్లా నార్కట్‌పల్లిలో పరిమితికి మించి ఇసుక తరలిస్తున్న 30 లారీలను అదికారులు స్వాదీనం చేసుకున్నారు. వీటికి రూ. 4 లక్షలు అపరాదరుసుం విదించారు.
సి .బెళగల్ : ఉపాదిని వ్యవసాయంతో అనుసందానిస్తామని తెదెపా అదినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిలాల్లో ఏడో రోజు పాదయాత్రలో భాగంగా అయన మాట్టాడుతూ వృద్దులకు , వితంతువులకు రూ. 600 పించను ఇస్తారన్నారు. ప్రభుత్వ తప్పుడు విదానాలతోనే…
కోహెడ : మండల సహకార సంఘానికి ప్రభుత్వం కేటాయించిన రాయితీ వేరుశెనగ విత్తనాల పంపీణి శనివారం మొదలైంది . కేవలం 450 బస్తాల వేరుశెనగ విత్తనాలను కేటాయించడంతో రైతులు ఉదయం నుంచే వ్యవసాయాదికారి కార్యలయం ఎదుట బారులు…
గుంటూరు: పులిచింతల ప్రాజెక్టు నిన్న గల్లంతైన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరి మృతదేహాలు శనివారం లభించాయి. అచ్చంపేట మండలం మాదిపాడు వద్ద మోహన్‌కుమార్. అజయ్ అనే విద్యార్థుల మృతదేహాలను గుర్తించారు.
ఎలిగేడు : మండలం ముప్పిరితోటలో శనివారం ఎక్సైజ్ , ఎన్‌ఫోర్స్‌మెంట్ , పోలిసుల సంయుక్త అద్వర్యంలో విస్తృతంగా గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. గ్రామంలోని పెద్దమ్మకుంట , హుస్సేన్‌మియావాగు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేసి నాటు సారా తయారీకి…
శామీర్‌పేట: రంగారెడ్డి జిల్లా హకీంపేటలోని రాష్ట్ర క్రీడా పాఠశాలలో రాష్ట్ర స్థాయి మహిళల టోర్నమెంట్‌ను డాక్టర్ కె. నర్సయ్య ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని 23 జిల్లాలనుంచి 234 మంది క్రీడాకారులు హాజరయ్యారు. 30 మంది అధికారులు ఈ…
మలహర్ : తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులు బతుకమ్మ అడారు. వివిధ రకాల పూలతో అలకరించిన బతకమ్మను వేదికపై ఉంచి విద్యార్థినులు పాటలు పాడారు. కళాశాల ప్రిన్సిపల్ మాదవి , సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.
న్యూఢిల్లీ: ట్రక్కుల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు ముందుకు కదలింది. శనివారం సీబీఐ ఐదుచోట్ల దాడులు నిర్వహించింది. తనకు లెఫ్టనెంట్ జనరల్ తేజీందర్‌సింగ్ లంచం ఇవ్వజూపారని మాజీ సైనికాధిపతి వి.కె.సింగ్ ఆరోపించిన సంగతి విధితమే.
మలహర్ : పోలిసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకోని మండల కేంద్రంలోని తాడిచర్లలో పోలిసుల అధ్వర్యంలో విద్యార్థులు, యువకులు ర్యాలీ నిర్వహించారు . ప్రధాన కూడలికి చేరి మూనవహరం నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అసువులు బాసిన పోలిసు అమరవీరులకు…
హైదరాబాద్: నగరంలోని మెహదీపట్నంలో 5 గ్రాముల కోకైన్‌ను అదికారులు స్వాదీనం చేసుకున్నారు. నగరం నుంచి గోవా తరలిస్తుండగా వెన్ట్‌జోన్ టాన్క్‌ఫోర్క్ పోలిసులు దీనిని స్వాదీనం చేసుకున్నారు.++