Thursday, 5 November 2026

October 2012

జాతీయం

భారత్‌-చైనా యుద్ధ అమర వీరులకు తొలిసారి నివాళి

ఢిల్లీ: భారత్‌-చైనా యుద్ధంలో అమరులైన జవాన్ల స్మృతి చిహ్నం వద్ద కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ సైనికాధికారులతో కలిసి శ్రద్థాంజలి ఘటించారు. 1962లో జరిగిన ఈ యుద్ధంలో వీర మరణం పొందిన వారికి ప్రభుత్వం తరపున నివాళులు…

ఖమ్మం

పాల్వంచ కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం: పాల్వంచ కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఏడవ యూనిట్‌లో ఏర్పడిన సాంకేతిక లోపంతో 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోపాన్ని సరిదిద్దేందుకు నిపుణులు రంగంలోకి దిగారు.

వార్తలు

జమ్మూకాశ్మీర్‌లో సుమో బోల్తా.. నలుగురి మృతి

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని ఉద్దమ్‌పూర్‌ జిల్లా చెవానిలో సుమో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్

విఠల్‌రెడ్డి మృతిపట్ల కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌: సీపీఐ కురు వృద్ధుడు. పేదల  పక్షపాతి, మాజీ ఎమ్మెల్యే చిలుముల విఠల్‌రెడ్డి (98) మృతిపట్ల టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నట్టు ఆయన ఒక…

జాతీయం

ఆజాద్‌తో తెలంగాణ మంత్రుల భేటీ

ఢిల్లీ: కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌తో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. ఆజాత్‌తో మంత్రులు జానారెడ్డి శ్రీధర్‌బాబు, సారయ్యలు సమావేశమై చర్చిస్తున్నారు.

హైదరాబాద్

విషం కక్కేందుకే సినిమా తీపిండ్రు:జగదీశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమంపై విషం కక్కేందుకే ‘కెమెరామెన్‌ గంగాతో రాంబాబు’ సినిమా తీశారని టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి జగధీశ్వర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలనే కుట్రతోనే ఈ సినిమా తీశారని ఆయన దుయ్యబట్టారు. రాంబాబు సినియాను వెంటనే నిలిపివేయాలని…

వార్తలు

మావోయిస్టుల దుశ్చర్య.. పట్టాలు తప్పిన గూడ్స్‌

విశాఖ: కొత్తవలస-కిరండోల్‌ మార్గంలో మావోయిస్టులు పట్టాలను తొలగించారు. దీంతో కాములూరు సమీపంలో గూడ్స్‌ రైటు పట్టాలు తప్పింది. గూడ్స్‌ రైలు నుంచి ఇంజిన్‌, మూడ్‌ బోగీలు విడిపోయాయి. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనాస్థలికి…

తెలంగాణ

సీపీఐ సీనియర్‌ నేత విఠల్‌రెడ్డి కన్నుమూత

నర్సాపూర్‌ (మెదక్‌): సీపీఐ సీనియర్‌ నేత సిహెచ్‌. విఠల్‌రెడ్డి నర్సాపూర్‌లో కన్నుమూశారు. అన్నార్యోగంతో ఆయన తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1962 నుంచి ఐదుసార్లు నర్సాపూర్‌ శాసనసభ్యుడిగా విఠల్‌రెడ్డి గెలిచారు. ఆయన మృతికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ…

Featured News

ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మకు కోర్టు అనుమతి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 19 (జనంసాక్షి): బతుకమ్మ పండుగ వేడుకలను ట్యాంకుబండుపై నిర్వహించు కునేందుకు హైకోర్టు శుక్రవారంనాడు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బతుకమ్మ జాతరను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించుకునేందుకు దరఖాస్తు చేసుకోగా పోలీసులు…

Featured News

ఢిల్లీలో తెలంగాణ మంత్రుల ‘జానా’ బెత్త

మా మధ్య విభేదాలు లేవు : పొన్నాల న్యూఢిల్లీ, అక్టోబర్‌ 19(జనంసాక్షి):రాష్ట్ర పంచాయితీ శాఖమంత్రి జానారెడ్డి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జయ పాల్‌రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాంత మంత్రులంతా అధిషా ్టనం పెద్దలతో భేటీ కావాలని ఇప్పటికే…