Thursday, 5 November 2026

October 2012

జిల్లా వార్తలు

హైదరాబాద్‌ మత సామరస్యానికి ప్రతీక:కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: తాను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగానని సీఎం కిరణ్‌ అన్నారు. రాజీవ్‌గాందీ సద్భాశణ దినోత్సవంలో పాల్గొన్న సీఎం హైదరాబాద్‌ మత సామరస్యానికి ప్రతీకని కొనియాడారు. దేశంలో శంఆతి నెలకొల్పేందుకు గతంలో రాజీవ్‌గాంధీ చేసిన సద్భావన యాత్ర భారతీయులందరినీ ఏకతాటిపై…

జిల్లా వార్తలు

జిందాల్‌ భుముల్లో దుక్కి దున్నిన రైతులు

  విజయనగరం: ఎన్‌కోట మండలం జిందాల్‌ అల్యూమినియం కంపనీ ఏర్పాటు కోసం సేకరించిన భూముల్లో నిర్వాసిత రైతులు శుక్రవారం ఉదయం దుక్కి దున్నారు. స్థానిక కాంగ్రెస్‌ నాయకులు ఇందుకూరి రఘరాజు ఆధ్వర్యంలో సుమారు 3010మంది రైతులు ర్యాలీగా తరలివచ్చి…

జాతీయం

ఫ్రాంచైజీ రద్దుపై సుఫ్రీంలో పిటిషన్‌ వేసిన ఛార్జర్స్‌ యాజమాన్యం

  ఢిల్లీ: ఫ్రాంచైజీ రద్దుపై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దక్కన్‌ ఛార్జర్స్‌ జట్టు సుఫ్రీం కోర్టును ఆశ్రయించింది. ఐపీఎల్‌ నుంచి ఫ్రాంచైజీ తొలగాంపును నిలిపివేయడానికి బొంబాయి హైకోర్టు నిరాకరించింది. దీంతో ఛారజర్స్‌ యాజమాన్యం బీసీసీఐ నిర్ణయానికి…

జిల్లా వార్తలు

కెమెరామెన్‌ గంగతో రాంబాబు చిత్రాన్ని అడ్డుకున్న తెలంగాణ వాదులు

  హైదరాబాద్‌: కెమెరామెన్‌ గంగతో రాంబాబు చిత్ర ప్రదర్శనను అడ్డుకోవాలని టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం పిలుపునిచింది. దీంతో హైదరాబాద్‌, సికింద్రబాద్‌, వరంగల్‌లోని పలు దీయేటర్లలో చిత్ర ప్రదర్శనను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. తార్నాకలో ఆరాధన ధియేటర్‌ నుంచి బాక్స్‌లను…

జిల్లా వార్తలు

ఎమ్మిగనూరులో ప్రారంభమైన చంద్రబాబు యాత్ర

ఎమ్మిగనూరులో ప్రారంభమైన చంద్రబాబు యాత్ర కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం 18వ రోజు పాదయాత్రను కర్నూల్‌ జిల్లా ఎమ్మిగనూరు పట్టణ శివారు నుంచి ప్రారంభించారు. అనంతరం కలుగొట్ల సమీపంలో మిరప పంటను పరిశీలించి రైతుల…

హైదరాబాద్

జైళ్ల శాఖ డీజీకి యనమల లేఖ

హైదరాబాద్‌: జైళ్ల శాఖ డీజీకి తెదేపా నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. జైలు అధికారుల సెల్‌ఫోన్లతోనే జగన్‌ తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. జైలు అధికారుల సెల్‌ఫోన్‌ వివరాలను బహిర్గతపరించి విచారణ జరిపించాలని…

జిల్లా వార్తలు

గాలి బెయిల్‌ ముడుపుల కేసు విచారణ వచ్చేనెల 2కు వాయిదా

  హైదరాబాద్‌: బెయిల్‌ ముడుపుల కేసులో గాలి జనార్దన్‌రెడ్డిని ఏసీబీ కోర్టు ముందు పోలీసులు హాజరు పరిచారు. ఈ కేసుల్లో కంప్లీ ఎమ్మెల్యే సురేష్‌బాబు. సోమశేఖర్‌రెడ్డి కూడా కోర్టు ముందు ఈ రోజు హాజరయ్యారు. ఈ కేసు విచారణ…

హైదరాబాద్

రివాల్వలతో కాల్చుకుని వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్‌: నగరంలోని హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో రివాల్వర్‌తో కాల్చుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లా వార్తలు

విశ్రాంతి తీసుకునేందుకు చంద్రబాబు నిరాకరిస్తున్నారు

  కర్నూలు: వస్తున్నా మీ కోసం పాదయాత్ర చేపట్టిన చంద్రబాబు నాయుడు కండరాల నోప్పితో బాధపడుతున్నారని ఆ పార్టీ నేత ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. పాదయాత్రలో విశ్రాంతి తీసుకునేందుకు చంద్రబాబడు నిరాకరిస్తున్నారని దసరా పండగకు సైతం పాదయాత్రను తాత్కాలికంగా…

జాతీయం

రేషన్‌ దుకాణం సీజ్‌ చేశాడని అధికారిపై నిప్పంటించే ప్రయత్నం

రేషన్‌ దుకాణం సీజ్‌ చేశాడని అధికారిపై నిప్పంటించే ప్రయత్నం బదౌన్‌: సక్రమంగా తన విధులు నిర్వర్తించి నందుకు ఓ ప్రభుత్వాధికారిని సజీవ దహనం చేసేందుకు య్రత్నించారు. దేగావ్‌ అనే గ్రామంలో రేషన్‌ దుకాణదారు ఒకరు కిరోసిన్‌, డీజీల్‌ కల్తీ…