Thursday, 5 November 2026

October 2012

ఖమ్మం

దసరాకు ముస్తాబవుతున్న కోటమైసమ్మ ఆలయం

ఖమ్మం, అక్టోబర్‌ 19: జిల్లాలోని కారేపల్లి మండలంలో గల ఉసిరికాయల పల్లిలోని కోటమైసమ్మ ఆలయం దసరా జాతరకు ముస్తాబవుతుంది. ఖమ్మం, వరంగల్‌ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన కోటమైసమ్మ ఆలయం వద్ద ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ మేరకు…

ఖమ్మం

వేలంపాట అధికారం పర్ణశాల పంచాయితికే

ఖమ్మం, అక్టోబర్‌ 19 : పర్ణశాల పార్కింగ్‌ వేలంపాటపై వివాదం న్యాయస్థానం తీర్పుతో ముగిసింది. ఇటీవల గ్రామపంచాయితీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించగా కారం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి సుమారు లక్షా ఐదువేలకు వేలంపాట దక్కించుకున్నారు. ఈ వేలంపాటపై వచ్చిన…

ఖమ్మం

షర్మిలా పాదయాత్రను అడ్డుకుంటాం

ఖమ్మం, అక్టోబర్‌ 19:    ప్రజాప్రస్థానం పేరుతో షర్మిల చేపట్టే పాదయాత్రను అడ్డుకుంటామని తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణ చైతన్య అన్నారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలు, దోపిడీలు, అవినీతి కారణంగా రాష్ట్రంతోపాటు యువత, విద్యార్థులు ఎంతో…

ఖమ్మం

కాంగ్రెస్‌లో ముదరుతున్న వర్గపోరు

ఖమ్మం, అక్టోబర్‌ 19 :    సత్తుపల్లిలో ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ సమావేశ మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్‌, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి వర్గీయుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి వేదిక అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సత్తుపల్లి…

ఖమ్మం

ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి కసరత్తు

ఖమ్మం, అక్టోబర్‌ 19:    ఖరీఫ్‌ సీజన్‌లో రైతులనుండి ధాన్యం సేకరణకు జిల్లా ఐకెపి ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు జిల్లా ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఖరీఫ్‌ పంట నూర్పిళ్ళు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులుఈ…

కరీంనగర్

జమ్మికుంట సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు

  జమ్మికుంట : విద్యుత్‌ కోతను నిరసిస్తూ మండలంలోని కోత్తపల్లి గ్రామంలో ఉన్న జమ్మికుంట సబ్‌స్టేషన్‌ను ఈరోజు రైతులు ముట్టడించారు. ఈ కోతల వల్ల తాము సేద్యంలో, ఇళ్లలో ఇబ్డందులు ఎదుర్కోంటున్నామని అదికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. అందోళన…

జాతీయం

సహారా విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: మదుపరుల మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి మరింద గడువు కావాలన్న సహారా విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మదుపరుల వివరాలను సహారా అందించకపోతే సెబీ చర్యలు తీసుకోవచ్చని  న్యాయస్థానం సూచించింది, రూ.24 వేల కోట్ల మదుపరుల వివరాలను సెబీకి అందించాలని…

కరీంనగర్

ఇల్లంతకుంటలో మృతదేహం లభ్యం

  జమ్మికుంట : మండలంలోని ఇల్లంతకుంట గ్రామంలోని ఎర్రగుట్టలో గుర్తుతెలియని 40 సంవత్సరాల వ్యక్తి మృతదేహన్ని ఈ రోజు పోలిసులు కనుగోన్నారు. ఈ వ్యక్తి ఎవరో, అతని మృతికి కారణాలేమిటో తెలియరాలేదు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నట్లు జమ్మికుంట…

కరీంనగర్

మల్కాపూర్‌ స్వౖెెన్‌ప్ల్లూతో మహిళ మృతి

  స్టేషన్‌ఘన్‌పూర్‌: మండలంలోని మల్కాపూర్‌ గ్రామానికి చెందిన అనూష(25)అనే మహిళ స్వైన్‌ప్లూతో గురువారం మృతి చెందినది. కొంత కాలంగా ఆమె స్వైన్‌ప్లూతో బాధపడుతుండటంతో హైదరాబాద్‌ డసోమాజీగూడలోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె తొమ్మిది నెలల గర్భిణి కావటంతో…

జిల్లా వార్తలు

సెల్‌ఫోన్లతోనే జగన్‌ తన కార్యకలపాలు నిర్వహిస్తున్నాడు:టీడీపీ

హైదరాబాద్‌: జైళ్ల శాఖ డీజీకి టీడీపీ నేత యనమాల రామకృష్ణుడు లేఖ రాశాలు. జైలు అధికారుల సెల్‌ఫోన్లతో జగన్‌తన కార్యకలపాలు నిర్వహిస్తున్నాడని ఆయన ఈ లేఖలో పేర్కిన్నాడు. జైలు అధికారుల సెల్‌ఫోన్‌ వివరాలు బహిర్గతం చేసి విచారణ జరిపించాలని…