Thursday, 5 November 2026

October 2012

హైదరాబాద్

పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. వంద ఎకరారల్లో పాతబస్తీలో గృహ నిర్మాణ సముదాయాన్ని ప్రారంభిస్తామన్నారు.

జాతీయం

ఘనంగా సైఫ్‌, కరీనాల రిసెప్షన్‌

  ఢిల్లీ: బాలీవుడ్‌ జంటా సైప్‌, కరీనాల పెళ్లి రిసెప్షన్‌ గురువారం రాత్రి ఢిల్లీలో అత్యంత వైభవంగా జరిగింది. పలువురు ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు. ఔరంగజేబ్‌ రోడ్‌లోని బంగాళాలో జరిగిన కార్యక్రమానికి రాహుల్‌గాంధీ, ప్రధాని శ్రీమతి గురుశరణ్‌కౌర్‌,…

హైదరాబాద్

తెలంగాణ మంత్రుల్లో విభేదాల్లేవు: పొన్నాల

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రుల్లో ఎలాంటి విభేదాల్లేవు అని మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. తెలంగాణ కోసం అందరం కలిసి పని చేస్తున్నామని తెలియజేశారు. తెలంగాణ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే…

జిల్లా వార్తలు

రహేజ అక్రమాలపై ఏసీబీ విచారణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్‌: రహేజ అక్రమాలపై ఏసీబీ విచారణ హైకోర్టు పచ్చజెండా వూపింది. తమ భూములపై ఏసీబీ దర్యాప్తును సవాల్‌ చేస్తూ రహేజ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఈ రోజు కొట్టివేసింది.

జాతీయం

సీబీఐ వలలో ఐసీఎస్‌

చండీగఢ్‌: హర్యానలో ఎస్పీగా పనిచేస్తున్న దేశ్రాజ్‌ తన కింది అధికారి నుంచి లక్ష రూపాయాలు లంచం తీసుకుంటుండగా సీబీఐ వలపన్ని పట్టుకుంది. ఎస్‌హెచ్‌వోగా పని చేస్తున్న అశోక్‌సింగ్‌ అనే అధికారి ఓ కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. అతనిపై విచారణ…

జాతీయం

సుప్రీంను ఆశ్రయించిన ఛార్జర్స్‌ యాజమాన్యం

న్యూఢిల్లీ: ఫ్రాంచైజీ రద్దు పై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దక్కన్‌ ఛార్జర్స్‌ జట్టు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఐపీఎల్‌ నుంచి ఫ్రాంచైజీ తొలగింపును నిలిపివేయడానికి బొంబాయి హైకోర్టు నిరాకరించింది. దీంతో ఛార్జర్స్‌ యాజమాన్యం బీసీసీఐ నిర్ణయానిరి…

హైదరాబాద్

రహేజా పై ఏసీబీ విచారణకు కోర్టు అనుమతి

హైదరాబాద్‌: రహేజా అక్రమాలపై ఏసీబీ విచారణకు హైకోర్టు పచ్చజెండా వూపింది. తమ భూములపై ఏసీబీ దర్యాప్తును సవాల్‌ చేస్తూ రహేజా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఈ రోజు కొట్టివేసింది.

హైదరాబాద్

నేడు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం ఈ రోజు జరగనుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, వివిధ శాఖల మంత్రులు, ప్రభుత్వ సీనియర్‌ అధికార్లు, బ్యాంకర్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వ్యవసాయ,  చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, స్వయం సహాయ బృందాలకు ఇచ్చే…

జాతీయం

నవంబర్‌ 13న భారత్‌కు ఆంగ్‌సాన్‌ సూకీ

న్యూఢిల్లీ: మయన్మార్‌ ప్రతిపక్ష నాయకురాలు, మానవహక్కుల ఉద్యమకారిణి ఆంగ్‌ సాన్‌ సూకీ సుమారు 4 దశాబ్దాల తర్వాత భారత్‌ పర్యటనకు రానున్నారు. నవంబర్‌ 13న ఆమె ఢీల్లీ చేరుకోనున్నారు. వారం రోజుల పాటు ఢిల్లీలోనే సూకీ మకాం వేయనున్నారు.…

వార్తలు

రూ.2 కోట్ల విలువైన పప్పు బస్తాల సీజ్‌

కంచికచర్ల(కృష్ణా): కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని పరిటాల పప్పుల మిల్లుపై విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమ నిల్వలను గుర్తించి.. రూ.2 కోట్ల విలువైన పప్పు ఒస్తాలను సీజ్‌ చేశారు. జిల్లా విజిలెన్స్‌ డీఎస్పీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ…