Thursday, 5 November 2026

October 2012

హైదరాబాద్

కాసేపట్లో గన్‌పార్క్‌ నుంచి జర్నలిస్టుల ర్యాలీ

హైదరాబాద్‌: నిన్న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పర్యటన సందర్భంగా తెలంగాణ మీడియా ప్రతినిధులపై చూపించిన వివక్షకు నిరసనడా టీజేఎఫ్‌, ఏపీడబ్యూజే కొద్ది సేపట్లో గన్‌పార్క్‌ నుంచి భార్యీ ర్యాలీ నిర్వహించనున్నాయి. ప్రభుత్వం జర్నిలిస్టులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ వ్యక్తం …

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: రాజధానిలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,100 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.28,850గా ఉంది.

వార్తలు

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 70 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నీఫ్టీ కూడా 15 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

జాతీయం

ఆజాద్‌ తో ముఖ్యమంత్రి భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. నామినేటెడ్‌ పదవుల భర్తీ, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీ కరణపై ఈ భేటీ అయ్యారు. నామినేటెడ్‌ పదవుల భర్తీ, మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీ కరణపై ఈ భేటీలో…

Featured News

నిజాయితీ అధికారి బ(ది)లి

ఐఏఎస్‌ అధికారి అశోకాఖేమ్కా స్థానచలనం వాద్రా-డీఎల్‌ఎఫ్‌ పై విచారణకు ఆదేశించిన పర్యవసానం ఛండీగఢ్‌/న్యూఢిల్లీ, అక్టోబర్‌ 16(జనంసాక్షి) :: తమ వారి కోసం ఏమైనా చేస్తామని కాంగ్రెస్‌ మరోమారు నిరూపించింది. అవినీతిని ఎదురిస్తే.. పాలకులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే.. ఏ జరుగుతుందో…

హైదరాబాద్

ధాన్యం సేకరణపై మంత్రి శ్రీధర్‌బాబు నేడు సమీక్ష

హైదరాబాద్‌: ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో మంత్రి శ్రీధర్‌బాబు నేడు సమీక్షించనున్నారు.జూబ్లీహాల్‌లో ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ భేటీలో ధాన్యం సేకరణపై అధికారులకు ప్రభుత్వం మార్గదర్శకాలను చేయనుంది.

జాతీయం

ఢిల్లీ చేరుకున్న సీఎం

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. నామినేషన్‌ పదవుల భర్తీ, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు అనుమతి సాధించేందుకు సీఎం అధిష్ఠాన పెద్దలను కలవనున్నారు. ఈపర్యటనలో సీఎం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ నేతలు గులాంనబీ…

Featured News

ప్రజా సమస్యలు గాలికొదిలి వైవిధ్యమే మాట్లాడితే అర్థం లేదు

మేధాపాట్కర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌ 16(ఆర్‌ఎన్‌ఎ): జీవవైవిధ్య సదస్సు జరుగుతున్న తీరుపై సందీప్‌ పాండే అసంతృప్తి వెళ్లగక్కగా, మరో పర్యావరణ వేత్త మేధాపాట్కర్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసలు అక్కడ ప్రజలకు సంబంధించి చర్చలు జరగడం లేదని ఆందోళన…

Featured News

నవంబర్‌ 1 విద్రోహ దినం

తెలంగాణ మంత్రులు వేడుకల్లో పాల్గొనవద్దు ఉద్యమ తీవ్రతతోటే ప్రధాని గాలిమార్గంలో పోయిండు కేంద్రం మాట నిలబెట్టుకోవాలె .. తెలంగాణ ప్రకటించాలె టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, అక్టోబర్‌ 16 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్రం ఇచ్చిన మాటను…

Featured News

తెలంగాణకోసం ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరిన టీ మంత్రులు

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై మాట్లాడేందుకు అక్టోబర్‌ 20తర్వాత సమయం కేటాయించాల్సిందిగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు టీ మంత్రులు విజ్ఞప్తి చేశారు. జీవ వైవిద్య సదస్సుకోసం హైదరాబాద్‌కు వచ్చిన మన్మోహన్‌సింగ్‌ను బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణకు చెందిన కేంద్ర,…