Friday, 6 November 2026

October 2012

Featured News

కదిలిన లోకాయుక్త శ్రీ అవినీతి మంత్రులకు మొదలైన గుబులు

శ్రీమొదటి విడతలో రఘువీరాకు తాఖీదు హైదరాబాద్‌, అక్టోబర్‌ 13 : రాష్ట్రానికి వన్నె తెచ్చేలా ఏపీ లోకాయుక్తను నిర్వహిస్తానని ప్రమాణం చేసిన మరుసటి రోజే జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి కొరడా ఝుళిపించారు. లోకాయుక్త మొదటి లక్ష్యం అవినీతి మంత్రులేనని ఆయన…

Featured News

ఖుర్షీద్‌ గద్దె దిగే వరకూ.. నిరసన ఆగదు : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 13 (జనంసాక్షి) : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఖుర్షీ’ రాజీనామా చేయడమా? లేదా ప్రధాని అతన్ని క్యాబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేసే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని అవినీతి వ్యతిరేక…

Cover Story

తెలంగాణ ఇస్తేనే నాకు అవార్డు నా పాటకు అవార్డు ఇస్తే తెలంగాణకు ఏం ఒరుగుతది ?

 తనదైన ధోరణిలో స్పందించిన గద్దర్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 13 (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించిన 2011 ,లనచిత్ర నంది అవార్డ్‌లకు సంబందించి జైబోలో తెలంగాణ సినిమాలో పోడుస్తున్న పోద్దుమీద నడుస్తున్న కాలమ పాటకి గాను ఉత్తమ గాయకునిగా ఎంపికైన…

Cover Story

తెలంగాణ కోసం బతిమిలాడం పోరుబాటలో కలబడుడే..

2009 ప్రకటన చేసినపుడు తెల్వదా ? ఏకాభిప్రాయం తెచ్చే బాధ్యత కాంగ్రెస్‌దే ఆజాద్‌ వ్యాఖ్యలపై కోదండరాం ఫైర్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 13 (జనంసాక్షి): తెలంగాణపై కేంద్ర మంత్రి గులాంనబి ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలను టిజెఎసి ఖండించింది. జెఎసి చైర్మన్‌…

జిల్లా వార్తలు

మంత్రి రఘవీరాకు లోకాయుక్త నోటీసు జారీ

  హైదరాబాద్‌: శేరిలింగంపల్లి మాజీ తహసీల్దారు సుబ్బారావు అవినీతి వ్యవహారంలో మంత్రి రఘవీరారెడ్డికి లోకాయుక్త నోటీసు జారీ చేసింది.

జిల్లా వార్తలు

ప్రపంచ వ్యవసాయ సదస్సు నిర్వహణపై సమీక్ష

  హైదరాబద్‌: హైదరాబాద్‌లో వచ్చే ఏడాది నవంబర్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్షించింది. సచివాలయంలో రోజు వ్యవసాయశాఖమంత్రి కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన మంత్రుల స్టీరింగ్‌ కమిటీ సమావేశమైంది.

జిల్లా వార్తలు

తెలంగాణ ప్రక్రియే నాకు అవార్డ్‌:గద్దర్‌

  హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించిన 2011 ,లనచిత్ర నంది అవార్డ్‌లకు సంబందించి జైబోలో తెలంగాణ సినిమాలో పోడుస్తున్న పోద్దుమీద నడుస్తున్న కాలమ పాటకి గాను ఉత్తమ గాయకునిగా ఎంపికైన ప్రజా గాయకుడు గద్దర్‌ భిన్నంగా స్పందించారు. తనకు…

జిల్లా వార్తలు

ఎర్రచందనం అక్రమ రవాణాదారుల అరెస్ట్‌

  తిరుపతి: చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ రోజు అటవీశాఖ అధికారులు 30మంది ఎర్రచందనం అక్రమ రవాణాదారులను అరెస్ట్‌ చేశారు. తమిళనాడు నుంచి శేషాచలం అడవులకు వెళ్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అటవీశాఖాధికారులు తెలిపారు.

జిల్లా వార్తలు

రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి

  మెదక్‌: జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం వద్ద ఔటర్‌రింగ్‌రోడ్డుపై ఈ రోజు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.