Friday, 6 November 2026

October 2012

జిల్లా వార్తలు

పోలీసుల అదుపులో చైనా క్రిమినల్‌

  హైదరాబాద్‌: గుజరాత్‌, వెస్ట్‌బెంగాల్‌ రాష్రాల్లో నేరాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న చైనా దేశానికి చెందిన మోస్ట్‌ వాంటగేడ్‌ క్రిమినల్‌ శంశబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైనాకు చెందిన నిందితుడు మోవెన్‌ఖాయింగ్‌(22) గత కొంత కాలం క్రితం…

అంతర్జాతీయం

టైటాన్‌ విజయం

  జొహేనన్‌బర్గ్‌: చాంపియన్స్‌లీగ్‌ టీ20 తొలి మ్యాచ్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌ జట్టుపై టైటాన్‌ జట్టు 39పరుగుల తేడాతో విజయం సాధించింది.

జిల్లా వార్తలు

అవిశ్వాసంపై టీడీపీ వెనకడుగు

  హైదరాబాద్‌: మధ్యంతర ఎన్నికలస్తే గెలవమనే ఉద్దేశంతో టీడీపీ అధ్యక్షుడు అవిశ్వాస తీర్మాణంపై వెనక్కి వెళ్తున్నారని అవిశ్వాసం డిమాండ్‌ చేసిన విజయమ్మపై విమర్శలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు.

జిల్లా వార్తలు

ఉద్యమానికి సిద్ధమవుతున్న పెట్రో డీలర్ల సమాఖ్య

  హైదరాబాద్‌: తమ సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భారత పెట్రోలియం డీలర్స్‌ సమాఖ్య ఉద్యమానికి సిద్దమవుతుతోంది. అక్టోబర్‌ 14అర్థరాత్రి నుంచి పెట్రోల్‌ నుంచి పెట్రోల్‌ బంక్‌ల్ని విడతల వారీగా నిర్వహించేందుకు సమాఖ్య నాయకులు హైదరాబాద్‌లో…

వార్తలు

పెర్త్‌ స్కార్చర్స్‌ విజయలక్ష్యం 164

జొహినెస్‌ బర్గ్‌ : ఛాంపియన్స్‌లీగ్‌ టీ 20 లో భాగంగా టైటాన్స్‌ – పెర్త్‌ స్కార్చర్స్‌ మధ్య జొహనెన్‌ బర్గ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టైటాన్‌ జటు& 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తొలుత టాస్‌ గెలిచిన…

హైదరాబాద్

16న ఇందిరా పార్క్‌ వద్ద దీక్ష: నాగం జనార్థనరెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ నాయకుల్లో ఉన్న అనైక్యతే ప్రత్యేక రాష్ట్ర సాధనకు ప్రధాన  అడ్డంకి అని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్థనరెడ్డి  అన్నారు. తెలంగాణ కోరుకునే నేతల్లో ఐక్యత  లేకపోవడమే ఆజాద్‌ లాంటి వాళ్లు  ఇష్టానుసారం మాట్లాడేందుకు…

హైదరాబాద్

బోనస్‌ ప్రకటించకపోతే అమరణదీక్ష: ఓదేలు

హైదరాబాద్‌: సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు 25 శాతం బోనస్‌ను సోమవారంలోగా ముఖ్యమంత్రి  ప్రకటించాలని తెరాస ఎమ్మెల్యే నల్లాల ఓదేలు డిమాండ్‌ వ్యక్తం చేశారు. సీఎం ప్రకటించకపోతే మందమర్రిలో ఆమరణ నారహార దీక్ష చేపట్టనున్నట్లు ఓదేల ప్రకటించారు.

హైదరాబాద్

హైదరాబాద్ చేరుకున్న బంగారు లక్ష్మణ్‌

హైదరాబాద్‌: ఢిల్లీ  హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో తీహార్‌ జైలు నుంచి విడుదలైన బీజేపీ సీనియర్‌ నేత బంగారు లక్ష్మణ్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆపార్టీ నేతలు బండారు దత్తత్రేయ, సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, బద్దం బాల్‌రెడ్డిలతో పాటు ,బీజేపీ దళితమోర్చా…

హైదరాబాద్

తెలంగాణ కోసం రాజీనామా చేయాల్సిందే ఎంపీలే

హైదరాబాద్‌: తెలంగాణ కోసం రాజీనామాలు చేయాల్సింది మంత్రులు కాదని, ఎంపీలేనని మంత్రి డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఎంపీలు మంత్రులు రాజీనామాలు చేయమని డిమాండ్‌ వ్యక్తం చేసే బదులు వారే రాజీనామాలు చేస్తే…కేంద్రంపై ఒత్తిడి పెరిగుతుందని అభిప్రాయపడ్డారు. తాము గతంలో…

హైదరాబాద్

నంది అవార్డుల ప్రకటన

హైదరాబాద్‌: 2011 సంవత్సరానికి నంది పురస్కారాలను ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా శ్రీరామరాజ్యం, రెండో ఉత్తమ చిత్రంగా రాజన్న, మూడో ఉత్తమచిత్రంగా విరోధి ఎంపికయ్యాయి. ఉత్తమనటుడు: మహేష్‌బాబు ఉత్తమ నటి నయనతార ఉత్తమ దర్శకుడు: శంకర్‌ (జైబోలో తెలంగాణ)