Friday, 6 November 2026

October 2012

కరీంనగర్

విష జ్వరంతో వ్యవసాయ అధికారి మృతి

  కాటారం (కరీంనగర్‌) : కాటారం మండలంలోని వ్యవసాయ శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్‌ విష జ్వరంతో మృతి చెందాడు. గత వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ వరంగల్‌లో చికిత్స పోందుతున్నప్పటికి అధికారికి నయం కాలేదు.…

జిల్లా వార్తలు

కార్యకర్తల మద్దతే పార్టీకి శ్రీరామరక్ష:టీడీపీ అధినేత చంద్రబాబు

  అనంతపురం: 13వ రోజు పాదయాత్రను గుంతకల్లులో ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ పార్టీలో ఒకరిద్దరు నాయకులు తప్పుడు పనులు చేసినా కార్యకర్తలు మాత్రం పార్టీని వీడలేదన్నారు. పాదయాత్రలో చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె పార్టీ కార్యకర్తలు…

జిల్లా వార్తలు

నిజామాబాద్‌ నగర శివారులో గుడిసెల తొలగింపు ఉద్రిక్తం

నిజామాబాద్‌: నగర శివారులో గుడిసెల తొలగింపు కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పులాంగ్‌వాగు, మాథవనగర్‌ డి-59 కాలువపై పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపు శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య గుడిసెల…

సీమాంధ్ర

ట్రాక్టర్‌ బోల్తా ఇద్దరి మృతి-22మందికి గాయాలు

  మదనపల్లి:కురబలకోట మండలం తానమిట్ట వద్ద ఆదివారం ఉదయం ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. 22మంది గాయపడ్డారు. పిచ్చలవాండ్లపల్లికి చెందిన గ్రామస్థులు బోయకొండ గంగమ్మను దర్శించుకునేందుకు వెళ్తుండగా ఇంజన్‌ నుంచి…

జిల్లా వార్తలు

చిట్టీల పేరుతో మోసం

వరంగల్‌: జిల్లాలోని కాశాబుగ్గలో ఓ వస్త్ర వ్యాపారి చిట్టీల పేరుతో మోసం చేశాడు. రామానుజన్‌ అనే వస్త్ర వ్యాపారి కోటి రూపాయాలతో ఉడాయించాడు. రామానుజన్‌ నివాసం ముందు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు పోలీసులను ఫిర్యాదు చేసినట్లు…

వార్తలు

కొత్తగా 14 రిజిస్ట్రేషన్‌ భవనాలు: నరసింహం

శ్రీకాకుళం: రాష్ట్రంలో కొత్తగా 14 రిజిస్ట్రేషన్‌ భవనాల నిర్మాణం చేపడుతున్నట్టు మంత్రి తోటనరసింహం వెల్లడించారు. ఏడాది రిజస్ట్రేషన్‌ శాఖ ద్వారా రూ.6,700 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరినట్లు మంత్రి శ్రీకాకుళంలో తెలియజేశారు.

జాతీయం

ఖుర్షీద్‌ను అడ్డుకున్న కేజ్రీవాల్‌ బృందం

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌కు చేదు అనుభవం ఎదురైంది. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ఖుర్షీద్‌ను కేజ్రీవాల్‌ బృందం అడ్డుకుంది, ఖుర్షీద్‌కు  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ…

జాతీయం

కింగ్‌ఫిషర్‌ ఉద్యోగులతో రేపు మరోసారి చర్చలు

న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో సంక్షోభం కొనసాగుతోంది, జీతాల కోసం సమ్మెకు దిగిన ఉద్యోగులతో మరోసారి యాజమాన్యం చర్చలకు సిద్థమైంది, సమస్యల  పరిష్కారం కోసం ముంబయిలో రేపు జరిగే చర్చలకు హాజరుకావాలరి ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో సంస్థ ఈ…

Featured News

15 నుంచి ఒంటి పూట పెట్రోల్‌ బంకులు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 13 (జనంసాక్షి): ఈ నెల 15 నుంచి ఒక పూట మాత్రమే పెట్రోల్‌ బంకులు పనిచేస్తాయని పెట్రోలియం డీలర్లు శనివారం తెలిపారు.  అపూర్వ చంద్ర కమిటీ నివేదికను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌…

Featured News

నంది అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం శ్రీఉత్తమ దర్శకుడిగా ‘జై బోలో తెలంగాణ’ శంకర్‌

శ్రీఉత్తమ గాయకుడిగా ‘పొడుస్తున్న పొద్దుపైన ‘ గద్దర్‌ శ్రీఉత్తమ  జాతీయ సమగ్రతా  చిత్రంగా ‘జైబోలో తెలంగాణ’ శ్రీఉత్తమ నటుడు మహేష్‌బాబు, ఉత్తమన నటి నయనతార రాష్ట్ర ప్రభుత్వం 2011 సంవత్సరానికి గాను నంది పురస్కారాలను ప్రకటించింది. వివిధ విభాగాల్లో…