Friday, 6 November 2026

October 2012

జిల్లా వార్తలు

అధికారులను నిర్భంధించిన గ్రామస్థులు

  సంగారెడ్డి (అర్భన్‌) : మండలంలోని కవలంపేట గ్రామంలో శనివారం గ్రామస్థులు విద్యుత్తు అధికారులను నిర్భంధించారు.ఈ సందర్డంగా గ్రామస్థులు మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్తు సమస్య అధికంగా ఉందని తెలిపారు. దీంతో శనివారం విద్యుత్‌ బిల్లులు వసూలు చేసేందుకు వచ్చిన…

హైదరాబాద్

రాజకీయ లబ్థి కోసమే తెలంగాణా వాదం: మోత్కుపల్లి

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలతో కేసీఆర్‌, కాంగ్రెస్‌ నాయకులు ఆటలాడుకుంటున్నారని తెదేపా నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు, షిండే, ఆజాద్‌లు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుంటే కేసీఆర్‌ ఎందుకు నోరు ఎత్తడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ లబ్ధికోసమే తెలంగాణ…

జిల్లా వార్తలు

జీవవైవిద్య సదస్సులో 15,16 తేదిల్లో ప్రపంచ మేయర్ల సమావేశం

  హైదరాబాద్‌: జీవవైవిద్య సదస్సులోభాగంగా ఈ నెల 15,16 తేదిల్లో ప్రపంచ మేయర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బయోడైవర్శిటీ ఇండెక్స్‌ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు.

హైదరాబాద్

విమలక్క అరెస్ట్‌

హైదరాబాద్‌: గాయని విమలక్కను కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. చర్లపల్లి జైలులో ఉన్న తమ కార్యకర్తలతో ములాఖత్‌కు వచ్చిన విమలక్కను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎందుకు తనను అరెస్టు చేస్తున్నారో చెప్పండని విమలక్క…

కరీంనగర్

ప్రేమతత్వాన్ని బోధించేదే భాగవతం

  జగిత్యాల (విద్యానగర్‌) : ప్రేమతత్వాన్ని బోధించేదే భాగవతమని సింహచలంలోని శ్రీవెంకటాచార్య వైదిక సంస్థాన్‌ ప్రవచకులు సాకులూరు గోపాలకృష్ణమాచార్య అన్నారు. శనివారం అయన జగిత్యాలలోని శ్రీవేణుగోపాలస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులతో అయన మాట్లాడుతూ శాంతియుతమైన జీవన విధానాన్ని…

జిల్లా వార్తలు

పోలీసుల అదుపులో మాజీ నేరస్థుడు

హైదరాబాద్‌: కోల్‌కతా పోలీసుల సమాచారంతో చైనా నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వచ్చిన మాజీ నేరస్తుడిని విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిని శంషాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

అంతర్జాతీయం

మాలిపై ఐరాస భద్రతా మండలి తీర్మానం

  న్యూయార్క్‌: పశ్చిమ ఆఫ్రిక దేశమైన మాలిలో ప్రజాస్వామ్య పునరుద్గరణకు చర్యలు చేపట్టనున్నట్టు ఐరాస భద్రతామండలి ప్రకటించింది. మాలికి అఫ్రిక శాంతి దళాలను పంపేందుకు ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐరాస భద్రతామండలి ఈమోదించింది. ఈ ఏడాది మార్చి 22న మాలిలో…

హైదరాబాద్

15 నుంచి పెట్రోలియం డీలర్ల ఆందోళన బాట

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌  పెట్రోలియమ్‌ డీలర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెట్రోలియం డీలర్లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అపూర్వ చంద్ర కమిటీ నివేదిక అమలు చేయాలని ఈ నెల 15 నుంచి పెట్రోలియం డీలర్లు…

కరీంనగర్

తెలంగాణ మంత్రులకు చీరలు, గాజులతో నిరసన

  జగిత్యాల మండలం పాత బస్టాండులో తెరాస అధ్వర్యంలో తెలంగాణ వాదులు వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గాజులు, చీరలు, మల్లెపూల దండలను ప్రదర్శించి వీటిని తెలంగాణ మంత్రులకు పంచనున్నామని తెలిపారు. తెలంగాణ విషమంలో మంత్రుల చేతగానితనాన్ని తెలియజేప్పడానికి…