Friday, 6 November 2026

October 2012

జాతీయం

వ్యక్తి మృతి

  కమలాపురం : మండలంలోని గంగవరం బస్సు వంతెన సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కోని ఒకరు మృతి చెందారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. మృత దేహం ఛిద్రమైంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలిసులు కేసు నమాదు…

జాతీయం

కేజ్రీవాల్‌ విడుదల

న్యూఢిల్లీ : ప్రధాని నివాసం ముందు ఆందోళనకు దిగి అరెస్టయిన అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ మధ్యాహ్నం విడుదలయ్యారు. స్వచ్ఛంద సంస్థలో నిధుల అవకతవకలకు పాల్పడిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ రాజీనాయా…

వార్తలు

200 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కల్లూరు: చిత్తూరు జిల్లా కల్లూరు సమీపంలో తిరుపతి అటవీశాఖ అధికారులు శనివారం అక్రమంగా తరలిస్తున్న 200 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుంగల తరలింపునకు ఉపయోగించిన లారీని అధికారులు సీజ్‌ చేశారు.

జిల్లా వార్తలు

నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులకు తీవ్రగాయాలు

  రంగారెడ్డి : హయత్‌నగర్‌ మండలం మంగునూరు సమీపంలో జరిగిన రోడ్డు మ్రాదంలో నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కళాశాల నుంచి వస్తుండగా వీరిని టిప్పర్‌ ఢీకోంది. వెంటనే వీరిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించారు.

వార్తలు

36వేల లీటర్ల నీలికిరోసిన్‌ అక్రమ రవాణా పట్టివేత

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో శనివారం అక్రమంగా తరలిస్తున్న 36 వేల లీటర్ల నీలి కిరోసిన్‌ను పోలీసులు పట్టుకున్నారు. అక్రమ రవాణాకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

జిల్లా వార్తలు

విద్యుదాఘాతంలో అపరేటర్‌కు తీవ్రగాయాలు

  చేగుంట మండల నార్సింగ్‌ 33 కె.వి విద్యుత్తు ఉప కేంద్రంలో అపరేటర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కేంద్రంలో పనిచేసే నారాయణ అనే అపరేటవ్‌ కోత్తగా ట్రాన్‌ఫార్మర్‌ను బిగించడానికి విద్యుత్తు స్తంభంపైకి ఎక్కాడు. ఒక్కసారిగా విద్యుత్తు సరఫరా జరగడంతో స్తంభంపై…

హైదరాబాద్

హైదరాబాద్‌: నగర బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,600.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,370గా ఉంది. కిలో వెండి ధర రూ. 60,500…

జిల్లా వార్తలు

పాత కక్షలతో తల్లి, కోడుకు దారుణహత్య

  మహబూబ్‌నగర్‌ : హన్వాడ మండలం అంబటోనిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. పాతకక్షలతో దుండగులు ఓ కుటుంబానికి చెందిన తల్లి కోడుకును దారుణంగా వేట కోడవళ్లతో హత్య చేశారు. పోలిసులు కేసు నమాదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

హైదరాబాద్

తెలంగాణపై సంప్రదింపులు అవసరం లేదు: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణపై కాంగ్రెస్‌ నేత, కేంద్ర మంత్రి ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలను రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తీవ్రంగా ఖండించారు. తెలంగాణపై సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదని.. సత్వరమే నిర్ణయం తీసుకోవాలని ఆయన కేంద్రానికి సూచించారు. పంజాబ్‌, జార్ఖండ్‌…

ఖమ్మం

బాబు యాత్రకు మద్దతుగా ర్యాలీ

  చింతకాని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా చింతకాని మండలం చిన్నమండప గ్రామంలో శనివారం ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలిని మాజీ శాసన సభ్యుడు కోండబాల కోటేశ్వరరావు ప్రారంబించారు ఈ సందర్బంగా అయన…