Saturday, 7 November 2026

November 2012

ఆదిలాబాద్

ఆందోళనకు సిద్ధమవుతున్న వామపక్షాలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 18: ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలపై వామ పక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేర నడుచుకోవడం లేదని సిపిఐ, సిపిఎం, న్యూడెమోక్రసి నాయకులు రాఘవులు, దత్తాత్రి, అరుణ్‌కుమార్‌, నారాయణ దుయ్యబట్టారు. ప్రభుత్వం…

ముఖ్యాంశాలు

గజ గజ వనికిస్తున్న చలి పులి

  హైదరాబాద్‌: రాష్ట్రప్రజలను చలిపులి గజగజలాడిస్తుంది. చాలా ప్రాంతాల్లో సాధరణం కంటే రెండు నుంచి 7ఢీగ్రీలవరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యల్పంగా విశాఖ ఏజెన్సీప్రాంతం లంబసింగిలో 4డిగ్రీల రాత్రిపూట ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ, రాయలసీమల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోగా…

జిల్లా వార్తలు

వీరభద్రుడి అలయంలో జేసీ అకస్మిక తనిఖీ

కురపి : శ్రీవీరభద్రస్వామి అలయంలో అదివారం దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్‌ జోస్‌ ఉప కమిషనర్‌ రమేష్‌బాబు అలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. హజరు పట్టికలో సంతకాలు చేయకుండా నిర్లక్యం చేస్తున్నారని సిబ్బందిని…

జిల్లా వార్తలు

అదనపు కట్నం కోసం భార్య హత్య

కాప్రా : కుషాయిగూడ నాగార్జుననగర్‌ కాలనీలో అదనపు కట్నం కావాలంటూ బార్యను హత్య చేశాడు. ఓభర్త మెదక్‌ జిల్లా వర్గల్‌ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన రజిత (18)ను కుషాయిగూడ నివాసిఅటో డ్రైవర్‌ రాజు (25)కు ఇచ్చి గత…

సీమాంధ్ర

గంజాయి తోటను ధ్వసం చేసిన ఎక్సైజ్‌ అధికారులు

విశాఖ : జిల్లాలోని పెదబయలు మండంల మొయ్యలగుమ్మిలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గంజాయి తోటను ఎక్సైజ్‌ అధికారులు ధ్వంసం చేశారు. గంజాయి తోట ధ్వంసం చేస్తుండగా అధికారులు, మీడియా సిబ్బందిపై తేనె టీగలు దాడి చేశాయి. ఈదాడిలో…

హైదరాబాద్

తెలంగాణ ఉద్యోగుల సంఘం సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగుల సంఘం సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశంలో పలువును తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గోని మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై వారు ప్రధానంగా చర్చించారు.

వార్తలు

కాంబోడియా చేరుకున్న ప్రధాని మన్మోహన్‌

కాంబోడియా : ఆసియాన్‌ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఈ రోజు కాంబోడియా చేరుకున్నారు. ఈసందర్భంగా కాంబోడియా  విమానాశ్రమంలో మన్మోహన్‌సింగ్‌కు ఘన స్వాగతం లభించింది.

వార్తలు

10 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్‌

అహ్మదాబాద్‌: నాలుగో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 5 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 521 పరుగులు (డిక్లేర్డ్‌) చేసింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 191…

జాతీయం

గార్‌ సవరణలు పూర్తి : చిదంబరం

ఢిల్లీ: వివాదాస్పద గార్‌ (జనరల్‌ యాంటి ఎవాయిడెన్స్‌ రూల్స్‌ ) చట్టానికి సవరణలు పూర్తిచేసినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం ఆదివారం తెలియజేశారు. ఆదాయపన్ను చట్టం చాఫ్టర్‌ 10 ఎ సవరణలకు తాను తుది రూపం ఇచ్చానని. ఆది…