టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్న స్వామిగౌడ్
హౖదరాబాద్: నవంబర్ 15,(జనంసాక్షి): టీఎన్జీవో అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపిన ఆ సంఘ మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్ శుక్రవారంనాడు టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసిఆర్…

