Saturday, 7 November 2026

November 2012

జిల్లా వార్తలు

నేడు సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట

మెదక్‌, నవంబర్‌ 15 : ఈ నెల 16వ తేదీన మాతా బోరంచమ్మ దేవాలయ ప్రాంగణంలో సరస్వతి దేవి విగ్రహా ప్రతిష్ట జరుగుతుందని నిర్వాహకులు గడ్డం కృష్ణమూర్తి, ఈరంటి నారాయణ, అబ్రబోయిన నారాయణలు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో అన్ని…

కరీంనగర్

విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు ప్రణాళిక

కరీంనగర్‌, నవంబర్‌ 15 (: రాబోయే నాలుగు నెలలకు సంబంధించి ఉన్నత పాఠశాల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌…

కరీంనగర్

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే ఐ.ఎ.పి.పనులు ఎంపికజిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

కరీంనగర్‌, నవంబర్‌ 15 : ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో సమీకృత కార్యాచరణ అభివృద్ధి (ఐ.ఎ.పి.) పనులు ఎంపిక చేశామని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ, డి.ఎఫ్‌.ఓ.తో…

ఖమ్మం

నీలం తుపాన్‌ బాధితులను ఆదుకోవాలి

ఖమ్మం, నవంబర్‌ 15 : నీలం తుపాన్‌ ప్రభావం కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రంగారావు డిమాండ్‌ చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 15వేలు చెల్లించాలని, తడిసిన, ముక్కిపోయిన…

ఖమ్మం

మధుమేహంపై ఉద్యమంలా ప్రచారం

ఖమ్మం, నవంబర్‌ 15 : మధుమేహ వ్యాధి మహమ్మారిలా విజృంభిస్తోందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రమేష్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల జీవన సరళిలో వస్తున్న మార్పులే దీనికి కారణమని అన్నారు. మధుమేహ వ్యాధిపై ప్రజల్లో…

ఖమ్మం

డిసెంబర్‌ 9 ప్రకటనకు కట్టుబడాలి

ఖమ్మం, నవంబర్‌ 15 : డిసెంబర్‌ 9, 2009 నాటి ప్రకటనకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరుతూ అదే రోజు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నట్టు తెలంగాణ విద్యార్థి ఐక్య కార్యాచరణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు…

ఖమ్మం

17న మహాసభల సన్నాహక సమావేశం

ఖమ్మం, నవంబర్‌ 15 : డిసెంబర్‌లో జరగబోయే తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల రాష్ట్ర మహాసభలకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని ఈ నెల 17న జరగనున్నదని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. 17న మధ్యాహ్నం రెండు గంటలకు పట్టణంలోని…

ఆదిలాబాద్

‘ఉద్యమంలోకి రాని వారిని వెలి వేస్తాం’

ఆదిలాబాద్‌్‌, నవంబర్‌ 15 : తెలంగాణ ఉద్యమంలో కలిసిరాని పార్టీలను, నాయకులను వెలివేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 1047వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఐకాస జిల్లా…

ఆదిలాబాద్

గిరిజన పాఠశాలల్లో కుంటుపడిన విద్య

ఆదిలాబాద్‌్‌, నవంబర్‌ 15 : గిరిజన సంక్షేమ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌ వ్యవహరిస్తున్న తీరు పట్ల గిరిజన విద్య కుంటుపడుతోందని డీటీఎఫ్‌, యూటీఎఫ్‌, టీఆర్‌టీయూ సంఘాలు ధ్వజమెత్తాయి. గిరిజన సంక్షేమ శాఖలో నియమనిబంధనలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం,…

ఆదిలాబాద్

వేణుగోపాలచారిపైనే అందరి దృష్టి

ఆదిలాబాద్‌్‌, నవంబర్‌ 15 : మూడు దశాబ్దాల పాటు రాజకీయాలలో చక్రం తిప్పిన మాజీ కేంద్రమంత్రి, ముథోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాల చారి ఏ పార్టీలో చేరుతారనేది చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ మూడు సార్లు…