Friday, 6 November 2026

November 2012

తెలంగాణ

నేడు బెంగళూరుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: ఇవాళ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి బెంగళూరు వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం ఆయన బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడ ఆయన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు.

Featured News

నాయకత్వపు మార్పు దిశగా చైనా ?

  చైనా : కొత్త సైనికాధిపతిగా జి జింగ్పింగ్‌ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సైనికా ధిపతి నుంచి తప్పుకునేందుకు దేశాధ్యక్షుడు హూజింటావో నిర్ణయించుకో వడంతో ఆయన తెలిపారు. కేవలం దేశ ఆర్మీ చీఫ్‌గా మాత్రమే కాకుండా అన్ని పదవుల…

Cover Story

భారత్‌తో నాది విడదీయరాని బంధం : అంగ్‌సాన్‌్‌సూకి

  న్యూఢిల్లీ, నవంబర్‌ 14 (జనంసాక్షి): ప్రపంచ ప్రఖ్యాత గాంచిన మయన్మార్‌ ప్రజాస్వామ్య నేత ఆంగ్‌ సాన్‌ సూకీ నాలుగు దశాబ్దాల తర్వాత భారతదేశాన్ని సందర్శిం చారు. మయన్మార్‌ సైనిక ఉక్కుపిడికిలిలో ఇనాళ్ళు బందీ అయిన ఈ శాంతికపోతం…

Featured News

భయపడుతూ బతికేది బతుకే కాదు : సీఎం

హైదరాబాద్‌,  నవంబర్‌ 13 (జనంసాక్షి): బయపడుతూ బతికేది బతికే కాదు, ఎన్ని అవంతరాలు ఎదురైనా ధైర్య సాహసాలతో బతకాలని, అనుకున్నది సాధించే వరకు పోరాడాలని బాలలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆబిడ్స్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ…

Featured News

21.48 మిలియన్‌ డాలర్లు పలికిన గోల్కోండ వజ్రం

  జెనీవా, నవంబర్‌ 1 4 : అరుదైన గోల్కొండ వజ్రం అత్యధిక ధరను పలికింది. హైదరాబాద్‌లోని గోల్కొండ వద్ద తవ్వి తీసిన 76.02 క్యారట్ల వర్ణరహిత వజ్రం 21.48 అమెరికా డాలర్లు 20.355 సివ్స్‌ ఫ్రాన్స్‌) పలికింది.…

ముఖ్యాంశాలు

ఒబామా కేబినెట్‌లోకి తొలి భారతీయుడికి చోటు !

అమెరికా, నవంబర్‌ 14 , మెరికా కొత్త మంత్రివర్గంలోని తొలిసారి ఓ భారతీయుడికి చోటు కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా అంతర్జాతీయాభివృద్ధి సంస్థ (యుఎస్‌ ఎయిడ్స్‌) అధినేతగా పనిచేస్తున్న 39 ఏళ్ల రాజ్‌షాకు ఒబామా కేబినెట్‌లో చోటు…

ముఖ్యాంశాలు

అమెరికా కొత్త కేబినెట్‌లోకి తొలి భారతీయుడికి చోటు !

అమెరికా, నవంబర్‌ 14 , మెరికా కొత్త మంత్రివర్గంలోని తొలిసారి ఓ భారతీయుడికి చోటు కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా అంతర్జాతీయాభివృద్ధి సంస్థ (యుఎస్‌ ఎయిడ్స్‌) అధినేతగా పనిచేస్తున్న 39 ఏళ్ల రాజ్‌షాకు ఒబామా కేబినెట్‌లో చోటు…

ముఖ్యాంశాలు

ఇరాన్‌లో హెలికాఫ్టర్‌ కూలి 10మంది మృతి

  టెహ్రాన్‌, నవంబర్‌ 13 (జనంసాక్షి ): ఒక కారు ప్రమాదంలో గాయపడిన వారందరినీ త్వరగా ఆసుపత్రికి చేర్చే ప్రయత్నం నిష్ఫలమైంది. క్షతగాత్రులను తీసుకు వెళుతున్న హెలికాఫ్టర్‌ కుప్పకూ లడంతో అందులో ఉన్న 10మంది కన్నుమూశారు. ఇరాన్‌ ఉత్తర…

ముఖ్యాంశాలు

బాల్‌థాక్రే ఆరోగ్యం విషమమం

ముంబాయి: నవంబర్‌ 14,(జనంసాక్షి): శివసేనా అధినేత బాల్‌థాక్రే ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన ఎటువంటిఆ ఆహరం తీసుకోవటం లేదని, కేవలం ఆక్సిజన్‌ మీద ఆధారపడి  ఉన్నారని తెలుస్తోంది. 86ఏళ్ల థాక్రే శ్వాస సంబంధ ఇబ్బందులతో బాధపడుతూ, కొద్ది…