Friday, 6 November 2026

November 2012

హైదరాబాద్

2011-12 టీవీ నంది అవార్డుల ప్రకటన

హైదరాబాద్‌: ప్రభుత్వం బుల్లితెరకు నంది అవార్డులను ప్రకటించింది. ఇవాళ సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో 2011-12 సంవత్సరానికిగాను టెలివిజన్‌ నంది అవార్డులను ప్రకటిస్తున్నట్టు మంత్రి డీకే అరుణ తెలిపారు. టీవీ అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తమ సీరియాళ్లు-పసుపు-కుంకుమ,మమతల…

జిల్లా వార్తలు

చంద్రబాబు యాత్రకు ముస్లింల మద్దతు

పరిగి: రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి పరగి మండలం సుల్తాన్‌పూర్‌ వద్ద ముస్లింలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు 15 శాసనసభ సీట్లు కేటాయిస్తామని…

Cover Story

కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వండి

హైదరాబాద్‌: నవంబర్‌ 12, జనంసాక్షి: ఎడారి దేశంలో మావాళ్లు ఎరక్కపోయి ఇరుక్కపోయారు..అక్కడా ఎటుచూసినా ఎండమావలే తప్ప ఏడుపును పట్టించుకొనేవారు ఎవరూలేరు..ఏం తిన్నరో ఎట్లున్నరో తెల్వదు..మొఖం చూపే దిక్కు లేదు..ములాఖత్‌ అసలేలేదు..పొట్టకూటి కోసం పరదేశం పోయారు..పనిచేసి పైసలు పంపిస్తమన్నారు..చేయని నేరానికి…

జిల్లా వార్తలు

జిల్లా ప్రజలకు ఎస్పీ దుగ్గల్‌ దీపావళి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : జిల్లా ప్రజలందరికీ ఈ నెల 13న దీపావళి పండుగ సందర్బంగా జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సర కాలంలో ప్రజలందరు వారి కుటుంబ సభ్యులతో నిండు ఆయురారోగ్యాలతో…

జిల్లా వార్తలు

డయల్‌ యువర్‌ ఎస్పీలో 9 ఫిర్యాదులు

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ ఆధ్వర్యంలో సోమవారం డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు 08462-228433 ఫోన్‌లో నిర్వహించారు.…

జిల్లా వార్తలు

పండుగ సందర్భంగా పేకాట నిషేధం : ఎస్పీ దుగ్గల్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : దీపావళి పండుగ సందర్బంగా పేకాట ఆడడాన్ని జిల్లా వ్యాప్తంగా  నిషేధించడం జరిగిందని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలలో ప్రత్యేక…

జిల్లా వార్తలు

సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్‌ ముందు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ…

జిల్లా వార్తలు

సమస్యలు పరిష్కరించాలని హమాలీలు కలెక్టర్‌ వినతి

నిజామాబాద్‌, నవంబర్‌ 12  స్వంత గోదాముల నిర్మాణం, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సివిల్‌ సప్లయిస్‌ హమాలీ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు వై.ఓమయ్య మాట్లాడుతూ జిల్లాలో స్వంత గోదాముల…

జిల్లా వార్తలు

ఉద్యమాలతోనే తెలంగాణ సాధన : నాగం

నిజామాబాద్‌, నవంబర్‌ 12  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎవ్వరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఉద్యమాలతోనే తెలంగాణ వస్తుందని భరోసాతో తెలంగాణ నగార అధ్యక్షుడు నాగం జనార్ధన్‌రెడ్డి చేపట్టిన బస్సుయాత్రను జిల్లాలో విజయవంతం చేయాలని బస్సుయాత్ర కో-ఆర్డినేటర్‌ రామ్‌రాజు…

జిల్లా వార్తలు

అన్నపూర్ణమ్మ పాదయాత్రకు టి.జేఏసీ మద్దతు నిల్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : ఆర్మూర్‌ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ నిర్వహించిన మూడురోజుల పాదయాత్రకు తెలంగాణ రాజకీయ జెఎసి మద్దతు ప్రకటించలేదని జిల్లా జెఎసి చైర్మన్‌ గోపాల్‌శర్మ స్పష్టం చేశారు. సోమవారం టిఎన్జీవోస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…