Friday, 6 November 2026

November 2012

Featured News

పునరావాస కేంద్రాల వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌, నవంబర్‌12: రాష్ట్రంలోని వరదముంపునకు గురైన కోస్తా జిల్లాలకు బట్టలు, బియ్యం, వంటపాత్రలు తదితర పునరావాస సామాగ్రి తీసుకువెళ్ళే క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ‘రాహుల్‌ సేవ’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ,…

Featured News

ప్రభుత్వానికి ఢోకా లేదు: బొత్స

మజ్లిస్‌తో చర్చిస్తామన్న పీసీసీ చీఫ్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 12 (ఆర్‌ఎన్‌ఏ): ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకున్నా తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదన్నారు. మతతత్వ…

Featured News

పింకీ మగాడే… తేల్చి చెప్పిన మెడికల్‌ రిపోర్ట్స్‌

కేసు ఫైల్‌ చేసిన కోల్‌కత్తా పోలీసులు కోల్‌కత్తా ,నవంబర్‌ 12(ఆర్‌ఎన్‌ఎ): లింగనిర్థారణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న మాజీ అథ్లెట్‌ పింకి ప్రామినిక్‌కు చుక్కెదురైంది. వైద్య పరీక్షల్లో ఆమె మగాడని తేలింది. దీంతో కోల్‌కత్తా పోలీసులు పింకిపై రేప్‌ ,…

ముఖ్యాంశాలు

పాతబసస్తీలో పరిస్థితిప్రశాంతం

    హైదరాబాద్‌: నవంబర్‌ 12, (జనంసాక్షి): రాష్ట్ర రాజధానిలోని పాతబస్తీలో ప్రస్తుతం పరిస్తితి తమ అదుపులోనే ఉందని, పాతబస్తీ అంతా ప్రశాంతంగా ఉందని, ఎలాంటి అవాంచనీయ సంఘటనులు ఇప్పటి వరకు నమోదు కాలేదని డీసీపీ అకున్‌ సబర్వాల్‌…

జిల్లా వార్తలు

కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వండి

కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వండి హైదరాబాద్‌: నవంబర్‌ 12, (జనంసాక్షి): ‘పల్లెలో మెతుకు కోసం ఎడారిలో వెతుకులాట’ ‘పోట్టకూటి పోరులో పోరుగుదేశం తోవ’ పరాయి దేశానికి వెళ్లి షేకులకు బానిసలై కాయకష్టం చేసిన చేతులకు సంకెళ్లు పడి, జైళ్లలో మగ్గుతున్న…

జిల్లా వార్తలు

పరిగిలో చంద్రబాబుకు తెలంగాణ సెగ

రంగారెడ్డి: నవంబర్‌ 12, (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తలపెట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించిన విషయం విదితమే అయితే జిల్లాలోని పరిగిలో కొనసాగుతున్న పాదయాత్ర కాస్తా ఉద్రిక్తతంగా మారింది. చంద్రబాబు…

జిల్లా వార్తలు

ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది : నాగేశ్వరరావు

వరంగల్‌: కేంద్రంలోను, రాష్ట్రంలోను ప్రభుత్వాలు ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదముందని తెదేపా ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని నామా తెలియజేశారు. అవసరమైతే  అవిశ్వాసం పెట్టే అంశం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని…

జాతీయం

భారత్‌ – ఆఫ్ఘనిస్థాన్‌ చర్చలు నాలుగు ఒప్పదాలపై సంతకాలు

ఢిల్లీ: ఆఫ్ఘనిన్థీన్‌ అధ్యక్షుడు హీమీద్‌ కర్జాయ్‌, భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు ఈరోజు ఇరుదేశాల  ప్రతినిధి బృందాల స్థాయిలో పలు అంశాలపై చర్చలు జరిపారు. ఆఫ్ఘనిస్ధాన్‌ భద్రతా దళాలకు శిక్షణ ఇచ్చే అంశంలో భారత్‌ పాత్ర పెంచడం గురించి ప్రధానంగా…

హైదరాబాద్

అత్యవసర భేటీలు: తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు

హైదరాబాద్‌: తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయ పార్టీలు అత్యవసర సమావేశాలు చేపట్టాయి. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశానికి డిప్యూటీ సీఎం రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సహా 15 మంది మంత్రులు…