November 2012
కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం :కోదండరాం
కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌గా ఉద్యమం మంత్రుల నియోజకవర్గల్లో పాదయాత్రలు టీఆర్‌ఎస్‌తో కలిసి ద్యమాన్ని ఉద్థృతం చేస్తాం మెదక్: తెలంగాణ మంత్రులపై ఒత్తిడి పెంచేందుకు వారి నియోజకవర్గాల్లో త్వరలో ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర చేయబోతున్నట్లు తెలంగాణ ఐకాస ఛైర్మన్ ప్రొ.…
సబ్‌స్టేషన్ పనులను అడ్డుకున్న కన్నాపూర్ వాసులు
కరీంనగర్, నవంబర్ 11 : కన్నాపూర్ గ్రామంలో సబ్‌స్టేషన్ నిర్మాణపనులను నిలిపివేయాలని స్థానికులు అడ్డుకున్నారు. కరీంనగర్ మండలంలోని కన్నాపూర్ గ్రామస్థులు తమ భూములలో సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టడం సమంజసం కాదని స్పష్టం చేసినప్పటికీ కూడా అధికారులు వినిపించుకోకుండా నిర్మాణ…
బంద్ పాటించాలని మావోయిస్టుల వాల్‌పోస్టర్లు
కరీంనగర్, నవంబర్ 11 : మహదేవ్‌పూర్, ముత్తాపూర్ మండలాల్లో బంద్ పాటించాలని మావోయిస్టులు వాల్‌పోస్టర్లు అతికించారు. రెండు రోజుల క్రితం మహమత్తారంలోని కార్యదర్శిని హతమార్చడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో మావోయిస్టులు ఆ…
గోరుచిక్కుడు సాగుకు అవకాశాలు పుష్కలం
హైదరాబాద్: రాష్ట్రంలో గోరుచిక్కుడు పంట సాగు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భారత వ్యవసాయ ప్రణాళిక కమీషన్ ముఖ్య సలహాదారు డాక్టర్ ఆర్వీఎస్ సెయినీ అన్నారు. సంప్రదాయంగా సాగు చేసినప్పటికీ వాతావరణ పరిస్థితులకు మంచి అనుకూలంగా ఉన్న దృష్ట్యా వాణిజ్య …
హోంమంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం: రాఘవులు
హైదరాబాద్: తెలంగాణ పై కేంద్ర హోంమంత్రి షిండే చేసిన వ్యాఖ్యలు బాధ్య తారాహిత్యంగా ఉన్నాయని సీపీఎం విమర్శించింది. హోంమంత్రి వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లుగా ఉన్నాయని రాష్ట్ర విభజన విభజన విషయం తెల్చేందుకు ఇంకా జాప్యం ఎందుకని…
మహానంది ధ్వజస్తంభం తొలగింపు
మహానంది: కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో నాలుగేళ్ల క్రితం ఖిన్నమైన మహాధ్వజ స్తంభాన్ని ఆదివారం తోలగించారు. దీని స్థానంలో 62 అడుగుల ఎత్తు ఉన్న మహాధ్వజ స్తంభాన్ని డిసెంబర్ 8న ప్రతిష్ఠించనున్నట్లు దేవస్థానం ఉప కమిషనర్ దివాకర్‌బాబు తెలియజేశారు.…
నీతి, నిజాయితీలకు నిలువుటద్ధం ఎర్రన్న!
శ్రీకాకుళం: నీతి నిజాయితీ, నిర్భీతికి ఎర్రన్నాయుడు నిలువుటద్ధమని భాజపా నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఎర్రన్నాయుడి సంస్మరణ సభకు హాజరైన ఆయన మాట్లాడుతూ తెదేపా నేతగా కాకుండా తెలుగువారి నేతగా ఢిల్లీలో గుర్తింపు పొందారని అన్నారు. ఎర్రన్నా మృతి శ్రీకాకుళం…
బిగ్ బీ ట్వీట్ చూసి పోస్టర్‌ను తోలగించిన బీహార్ పోలీసులు
ముంబయి: అమితాబ్ బచ్చన్ పోస్టర్‌కే కాదు, ట్వీట్‌కి అంతకన్నా ఎక్కువ విలువే ఉంది. అందుకు నిదర్శన బీహార్ పోలీసుల స్పందన. బీహార్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో యువతను ఆ ప్రభావంలో పడకుండా చూడడానికి. వారికి స్ఫూర్తి కలిగించేందుకు ఒక…
అనుమానాస్పదస్థిలో కార్మికుని మృతి
జీడిమెట్ల రాంరెడ్డి నగర్‌లోని ఓపరింకశలో కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు కృష్ణా జిల్లాకు చెందిన ఎర్ర గంగులు 45నిమోవైట్ ఫార్మలేషన్ కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు శనివారం హఠాత్తుగా గంగులును యామాన్యం చికిత్స నిమితం ఆసుపత్రికి తరలించింది ఈరోజు ఉదయం…


