నేడు ప్రధానితో ఆఫ్ఘాన్ అధ్యక్షుడు భేటీ
ఢిల్లీ: ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయి. ప్రధాన మంత్రి మన్మోహస్‌సింగ్‌తో ఈ రోజు భేటీ కానున్నారు. ఆఫ్ఘాన్ భద్రతా దళాల శిక్షణలో భారత్ పాత్రను మరింత పెంచే విషయంపై కర్జాయి ప్రధానితో చర్చించనున్నారు. చర్చల్లో భాగంగా వివిధ రంగాలతో…






