Friday, 6 November 2026

November 2012

ముఖ్యాంశాలు

పీసీసీ పీఠం ..మార్పునకు రంగం సిద్ధ

హైదరాబాద్‌, నవంబర్‌ 9 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను పార్టీ పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే అధిష్టానం ఆయన వద్దనుంచి రాజీనామా పత్రాన్ని సైతం తీసుకున్నట్లు…

Featured News

భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల ‘చితులు’..

మధ్యప్రదేశ్‌: నవంబర్‌ 9,(జనంసాక్షి): కట్ని జిల్లాలో వెల్‌స్పన్‌ ఎనర్జీ మధ్యప్రదేశ్‌ లిమిటెడ్‌ కంపెనీ కోసం బలవంతపు భూసేకరణను నిరసిస్తూ శుక్రవారం 2 గ్రామాల ప్రజలు తమ పొలాల్లో చితులు పేర్చారు. తాము ఈ చితులలో సజీవదహనం అవుతామని హెచ్చరించారు..బుజ్‌బుజా,డోకారియా…

Featured News

సంప్రదాయేతర ఇంధన వనరులపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌, నవంబర్‌ 9 (జనంసాక్షి): రాష్ట్రంలో మొదటి దశకింద వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పాదన కు సంబంధించిన బిడ్డింగ్‌ ప్రక్రి యను ఐదు నెలల్లో పూర్తి చేయా లని ముఖ్యమంత్రి కిరణ్‌కుమా ర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సంప్ర దాయేతర…

Featured News

సమన్వయంతో ముందుకు సాగుదాం

‘మేధోమథనం’లో పార్టీ శ్రేణులకు సోనియా దిశానిర్దేశం సూరజ్‌కుండ్‌ (హర్యానా), నవంబర్‌ 9 (జనంసాక్షి): లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా.. గత ఎనిమేదేళ్లలో యూపీఏ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మూడొ ళిసారి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని కాంగ్రెస్‌ పార్టీ…

Cover Story

నల్లకుభేరులపై కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 9 (జనంసాక్షి): అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న సామాజిక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ మరో అవినీతి బాంబు పేల్చారు. ప్రముఖుల అవినీతిని బట్టబయలు చేస్తున్న ఆయన.. శుక్రవారం మరికొందరు పేర్లను బయటపెట్టారు. పోయినసారి ధరల పెరుగుదలకు…

హైదరాబాద్

నాన్‌ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల అభ్యర్థుల జాబితా వెల్లడి

హైదరాబాద్‌: 2008 గ్రూప్‌-2 నాన్‌ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల్లో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ వెల్లడించింది. 413 పోస్టులకు 825 మందిని ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేసింది. ఈ నెల 20 నుంచి 27 వరకు ధ్రువపత్రాల పరిశీలన…

జాతీయం

సోనియాతో ఆజాద్‌ భేటీ

ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారల ఇన్‌ఛార్జీ గులాంనబీ ఆజాద్‌ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

జిల్లా వార్తలు

కోళ్ల పెంపకం ద్వారా ఆర్థికాభివృద్ధి

సంగారెడ్డి, నవంబర్‌ 9 (: నిరుపేదల ఉన్నతి కోసం పెరటి రాజశ్రీ కోళ్ల పెంపకం ద్వారా ఆర్థికాభివృద్ధి పొందవచ్చునని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి సునితారెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్‌లో నియోజకవర్గం లబ్ధిదారులకు రాజశ్రీ కోళ్ల పంపిణీ…

జిల్లా వార్తలు

తల్లిబిడ్డల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

సంగారెడ్డి, నవంబర్‌ 9 (): తల్లిబిడ్డల సంక్షేమం కోసం ఒక్కపూట పౌష్ఠికాహారం కలిగిన భోజనం ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వి.సునితారెడ్డి తెలిపారు. శుక్రవారంనాడు నర్సాపూర్‌ మండల పరిధి నారాయణపూర్‌…