Friday, 6 November 2026

November 2012

వార్తలు

పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం బలపడాలి: సోనియాగాంధీ

హర్యానా:పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం మరింత బలపడాలని, బాధ్యతలు స్వీకరించేందుకు యువత ముందుకు రావాలని సోనియా గాంధీ సూచించారు. సూరజ్‌కుండ్‌ కాంగ్రెస్‌ మేధోమథన సదస్సు ఆమె ఈ సూచనలు చేశారు. సబ్సిడీ సిలిండర్ల సంఖ్య 6నుంచి 12కు పెంచాలని…

జిల్లా వార్తలు

విద్యార్థుల రాస్తారోకో, ధర్నా

నిజామాబాద్‌, నవంబర్‌ 9 (): వసతి గృహాలకు సబ్సిడీపై గ్యాస్‌ను అందించాలని కోరుతూ శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్‌ ఎదుట పిడిఎస్‌యు విద్యార్థులు రాస్తారోకో , ధర్నా నిర్వహించారు.  సబ్సీడీపై వసతి గృహాలకు గ్యాస్‌ని అందించాలని, సీఎం డౌన్‌డౌన్‌…

జిల్లా వార్తలు

ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు

నిజామాబాద్‌, నవంబర్‌ 9 విద్యార్థులు ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని  హైకోర్టు జడ్జి బి.చంద్రకుమార్‌ స్పష్టం చేశారు. కన్న తల్లితండ్రులను, విద్యాబుద్ధులను నేర్పిన గురువులను విద్యార్థులు గౌరవించాలని ఆయన సూచించారు. హైకోర్టు జడ్జీ శుక్రవారం బాసర మీదుగా ఎడపల్లికి…

జిల్లా వార్తలు

తెలంగాణ కోసం.. సెల్‌టవర్‌ ఎక్కి పోచయ్య హల్‌చల్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 9 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌తో మండల కేంద్రానికి చెందిన మాజీ వార్డుసభ్యుడు వీరమూర్తి పోచయ్య(50) శుక్రవారం సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌ చల్‌ సృష్టించాడు. తెల్లవారుజామున మూడు గంటలకే ఆయన సెల్‌టవర్‌ ఎక్కి…

జిల్లా వార్తలు

డిఎంహెచ్‌ఓ ఎదుట ఆశావర్కర్ల ధర్నా

నిజామాబాద్‌, నవంబర్‌ 9 : ఆశావర్కర్లకు జూలై నుంచి చెల్లించాల్సిన పారితోషికాలు టిఎ డిఎలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు జిల్లా సమితి శుక్రవారం డిఎంహెచ్‌ఓ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌బాబు,…

జిల్లా వార్తలు

లారీ, బస్సు ఢీ… ముగ్గురు మృతి

నిజామాబాద్‌, నవంబర్‌ 9 : నిజామాబాద్‌ జిల్లా చక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణపాలయ్యారు. నిజామాబాద్‌ జిల్లాలోని వర్ని మండలం బడాపహాడ్‌ దర్గాకు మొక్కులు తీర్చుకునేందుకు…

జిల్లా వార్తలు

భూపట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సంగారెడ్డి, నవంబర్‌ 9 (: ఆరోవిడుత భూపంపిణీలో భాగంగా చేగుంట మండలంలో రైతులకు దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి భూమి పట్టాలను పంపిణీ చేశారు. శుక్రవారంనాడు తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్దిదారులకు భూపట్టాలను…

జిల్లా వార్తలు

కర్ణాలపల్లిలో అస్సాం అధికారుల పర్యటన

సంగారెడ్డి, నవంబర్‌ 9: చేగుంట మండలంలోని కర్ణాలపల్లి గ్రామంలో ఐకేపీమహిళా సంఘ సభ్యులతో అస్సాం సీఈవో రాజేశ్‌కుమార్‌ భేటీ అయ్యారు. ఐకేపీ ఆధ్వర్యంలో గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ప్రాజెక్టు మేనేజర్‌…

జిల్లా వార్తలు

యువకుడి ఆత్మహత్య

మెదక్‌, నవంబర్‌ 9 : మెదక్‌ పట్టణం నర్సిఖెడ్‌ వీధికి చెందిన వనం సుంకయ్య అలియాస్‌ బలరాం(28) ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య,భర్తల మధ్యచిన్నపాటి గోడవలు, ఆర్థిక ఇబ్బందులతో కలత చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సిఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. శవాన్ని…

జిల్లా వార్తలు

మొబైల్స్‌ షాపులో చోరీ

మెదక్‌, నవంబర్‌ 9: వైష్ణవి మొబైల్స్‌లో గుర్తు తెలియని దొంగలు షాపులో చొరబడి 80వేల రూపాయలు విలువ చేసే నోకియా, సామ్‌సంగ్‌, చైనా మొబైల్స్‌, మరమ్మతులకు వచ్చిన మొబైల్స్‌ అపహరించారిన మెదక్‌ సిఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. వైష్ణవి మొబైల్స్‌…