Friday, 6 November 2026

November 2012

వార్తలు

50 ఏళ్ల రాజకీయ జీవితం సంతృప్తికరంగాసాగింది.: అద్వానీ

తిరుమల: రాజకీయం వల్ల ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందని భాజపా అగ్రనేత ఎల్‌కే అద్వానీ అన్నారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితం సంతృప్తికరంగా సాగిందని ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన  మీడియాతో…

సీమాంధ్ర

కోళ్తఫారంలో అగ్ని ప్రమాదం

చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని గురాలపేట గ్రామంలో ఈ తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో మీసాల రమణ అనే వ్యక్తికి చెందిన కోళ్లఫారం దగ్దమైంది, ఈ ప్రమాదంలో రూ. 3 లక్షల మేర  ఆస్తి నష్టం సంభవించిందని…

వార్తలు

నేడు ‘ మలాలా డే ‘

ఐక్యరాజ్యసమితి: పాకిస్థాన్‌ సాహస బాలిక మలాలా యూసుఫ్‌జైకి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాస్‌ కీ మూన్‌ మద్దతు  ప్రకటించారు. చదువు కోసం  పోరాడిన మలాలా ప్రపంచంలోని బాలికలందరి విద్యా హక్కుకు ప్రతినిధిగా మారిందని ప్రశంసించారు. ఆమె గౌరవార్థం నవంబర్‌…

జిల్లా వార్తలు

నేడు తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ

రంగారెడ్డి: తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ నేడు పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ‘ వస్తున్నా.. మీకోసం’పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న సందర్భంగా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్‌ గ్రామంలో ఈ భేటీని ఏర్పాటు చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో…

జాతీయం

ముంబయిలో నేటి నుంచి ప్రధాని పర్యటన

ముంబయి: ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ముంబయిలో పర్యటించనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో భాగంగా ప్రధాని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎకనామిక్స్‌ టైమ్‌ పురస్కార ప్రధానోత్సవంతో పాటు బంద్రాకుర్లాలో ఏర్పాటు చేసిన వైద్యవిభాగాన్ని…

Featured News

ఉద్యమ కారులపై కేసులు ఎత్తివేయాలి

టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 9 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారంనాడు టీఎన్జీవో సంఘం నేతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రె డ్డిని కలిశారు. తమ…

Featured News

సెన్సార్‌ పూర్తయిన చిత్రాలపై కమిటీల ఏర్పాటు తగదు

‘దేనికైనా రెడీ’ చిత్ర వివాదంలో హైకోర్టు తీర్పు జొన్నవిత్తులకు బెదిరింపు కాల్స్‌శ్రీ బ్రాహ్మణుల దీక్ష భగ్నం హైదరాబాద్‌, నవంబర్‌ 9 (జనంసాక్షి): దేనికైనా రెడీ చిత్ర వివాదంలో నిర్మాతకు హైకోర్టులో శుక్రవారం నాడు ఊరట లభించింది. ఈ చిత్రంలో…

Featured News

ఆడపిల్లల తల్లిదండ్రులకు నిరుద్యోగ భృతి

కాంగ్రెస్‌పై ధ్వజమెత్తిన టీడీపీ అధినేత రంగారెడ్డి, నవంబర్‌ 9 (జనంసాక్షి): ‘వస్తున్నా.. విూకోసం’ పాదయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజలపై హావిూల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే రైతురుణాల మాఫీ, సబ్సిడీ గ్యాస్‌ పెంపు వంటి వివిధ హావిూలు ప్రకటించిన…

Featured News

తెలంగాణ వ్యక్తినే వీసీగా నియమించాలి

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 9 (జనంసాక్షి): ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌గా తెలంగాణ వ్యక్తిని నియమించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తారకరామారావు అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి…

Featured News

రాముడిపై వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పను

పార్టీ, గడ్కరీతో నా సంబంధాలకు ఇబ్బంది లేదు రాం జెఠ్మలానీ న్యూఢిల్లీ, నవంబర్‌ 9 (జనంసాక్షి): రాముడిపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల తనక ఎలాంటి విచారం లేదని ఈ విషయంలో తానెవరికీ ఎలాంటి క్షమాపణ చెప్పాల్సిన అవసరం…