Friday, 6 November 2026

November 2012

వార్తలు

32వేలకు చేరిన బంగారు ధర

ఢీల్లీ:గత ఐదు రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర దేశ రాజధాని నగరంలో నేటికి పది ధనత్రమోధశి దీపావళి పండగల పేపథ్యంలో మదుపరులు బంగారం ఎక్కువగా కొనడానికి తోడు గ్లోబల్‌ ట్రెండ్‌ కూడా ధర పెరుగుదలకు దోహదం …

కరీంనగర్

నిరుపేదలకు భూ పంపీణీ ఓ వరం : ఎంపీ వివేక్‌

ధర్మపురి : గ్రామీణ నిరుపేద రైతులకు భూ పంపీణీ కార్యక్రమం ఓ వరమని పెద్దపల్లి ఎంపీ జి. పివేక్‌ అన్నారు. ధర్మపురి టీడీపీ కల్యాణమండపంలోని జరిగిన భూ పంపీణీ కార్యక్రమంలో 46 మంది నిరుపేదలకు భూ పట్టాలను అందజేశారు.…

హైదరాబాద్

సీఎంకు ఉద్యోగ సంఘాల ఐకాస వినతిపత్రం

హైదరాబాద్‌: సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ ఉద్యోగుల ఐకాస సచివాలయంలో ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేసింది. పదవ వేతన సంఘం ఏర్పాటుతో పాటు ఉద్యోగులపై కేసులు ఎత్తివేయాలని వారు కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21, డిసెంబరు…

జిల్లా వార్తలు

వరంగల్‌ ‘ నిట్‌ ‘లో విద్యార్థుల మధ్య ఘర్షణ

వరంగల్‌: జిల్లాలోని నిట్‌ క్యాంపస్‌లో జూనియర్లకు, సీనియర్లకు మధ్య జరిగిన ఘర్షణ ఆలస్యంగా వెలుగు చూసింది. నిన్న రాత్రి క్యాంపస్‌లోని ఆడిటోరియంలో చోటు చేసుకుంది. జూనియర్లను సీనియర్లు చితయకబాదారు. ఈ దాడిలో ఇద్దరు జూనియర్లకు  తీవ్ర గాయాలయ్యాయి. దాడి…

కరీంనగర్

సింగరేణి పాఠశాలలో బాలల దినోత్సవం

గోదావరిఖని : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకోని గోదావరిఖని సింగరేణి పాఠశాలలో విద్యార్థులకు వివిద కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఎనిమిది. పాఠశాలలకు చెందిన విద్యార్థులు చిత్రలేఖనం, జానపద నృత్యాలు, వ్తృత్వం, వ్యాసరచన సోటీల్లో పాల్గోన్నారు. ఈ పోటీలను సింగరేణి పర్సనల్‌…

వార్తలు

32 మంది మావోయిస్టు ఖైదీల ఎస్కేపింగ్‌

జార్ఖండ్‌: గిరిధ్‌ జిల్లాలో మావోయిస్టు ఖైదీలను తరిలిస్తున్నా వాహనంపై మావోయిస్టులు దాడి చేసి తమ కామ్రెడ్స్‌ను విడిపించుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు జవానులు మృతి చెందారు. పలువురు పోలీసులు గాయపడ్డారు. తప్పించుకున్నా మావోయిస్టు ఖైదీలు 32 మంది ఉన్నట్లు…

వార్తలు

30శాతం పెరిగిన ఎస్‌బీఐ నికర లాభం

ముంబయి :భారతీయ స్టేట్‌ బ్యాంకు రెండో త్రైమాసిక ఫలితాలను ఈరోజు ప్రకటించింది జులై సెప్టెంబరు త్రైమాసికానికి గాను బ్యాంకు నికరలాభం 30శాతం పెరిగి రూ.3. 660  కోట్ల నమోదు  చేసింది నికర వడ్డి ఆదాయం మార్కెట్‌ అంచనా లక్కన్నా…

జిల్లా వార్తలు

ముగిసిన కౌన్సెలింగ్‌

సైదాపూర్‌ : వీకేడినగర్‌ కాలనీలోని ప్రధాన రహదారి సమీపంలో గల డాక్టర్‌ రెడ్డిన్‌ ఫౌండెషన్‌లో గత మూడు రోజులుగా కోనసాగుతున్న ఉచిత అవగాహన కార్యక్రమం శుక్రవారం ముగిసింది. పది, డీగ్రీ చదివి నిరుద్యోగులుగా ఉన్న యువతీ యువకులు సుమారు…

స్పొర్ట్స్

భారత్‌లో రేస్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌ ఆసక్తి చూపిస్తోన్న నిర్వాహకులు

న్యూఢిల్లీ,నవంబర్‌ 9(:ఫార్ములావన్‌ తరహా రేసులకు భారత్‌ క్రమంగా వేదికవుతోంది. ఇప్పటికే రెండు ఎఫ్‌వన్‌ రేసులను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించి ప్రశంసలందుకోన్న భారత్‌పై పలు రేసింగ్‌ క్లబ్స్‌ కన్నేశాయి. ఇక్కడ తమ మార్కెటింగ్‌ మరింత పెంచుకునేందుకు వ్యూహాలు సిధ్దం చేసుకుంటున్నాయి. దీనిలో…

స్పొర్ట్స్

ఏటీపీ వరల్జ్‌ టూర్‌ సెవిూస్‌లో ఫెదరర్‌

లండన్‌,నవంబర్‌ 9:ఏడాది చివరి టోర్నీ ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో మాజీ నెంబర్‌ వన్‌ రోజర్‌ ఫెదరర్‌ జోరు కొనసాగుతోంది. తాజాగా ఫెదరర్‌ 6-4 , 7-6 తేడాతో స్పెయిన్‌కు చెందిన డేవిడ్‌ ఫెర్రర్‌పై విజయం సాధించాడు. ఈ…