Friday, 6 November 2026

November 2012

స్పొర్ట్స్

శ్రీలంక టెస్ట్‌ జట్టులో తరిందు కౌషల్‌

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడకుండానే ఎంపికైన స్పిన్నర్‌ కొలంబో ,నవంబర్‌ 9: న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ కోసం శ్రీలంక క్రికెట్‌ జట్టును ప్రకటించారు. జట్టులో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా యువస్పిన్నర్‌ తరిందు కౌషల్‌ను ఎంపిక చేశారు.…

జిల్లా వార్తలు

ఘనంగా అమ్మవారి ఉత్సవాలు

కర్మన్‌ఘాట్‌ : డివిజన్‌ పరిధిలోని అదర్శనగర్‌ దండిమేరమ్మ విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని వూరేగింపుగా అదర్శనగర్‌ తీపుకువచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన నేతలు పాల్గోన్నారు.

వార్తలు

ప్రజలను దోపిడీ చేసేందుకే విద్యుత్తు ఛార్జీల పెంపు

హైదరాబాద్‌ సర్‌ ఛార్‌లతో కలిసి పెరిగిన విద్యుత్తు ఛార్జీలు సామాన్యులు భయ పెడుతుంన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని ప్రజలకు దోపిడీ చేసేందుకె వాడుకుంటోందని ఆయన విమర్శిచారు వచ్చే ఏడాదికల్లో ప్రజలపై రూ.12వేల…

ఆదిలాబాద్

ఉరివేసుకుని రైతు అత్మహత్య

ఉట్నూరు : మండలంలోని దంతనపలి ్ల గ్రామానికి చెందిన సామా జనార్థన్‌రెడ్డి (42) అనే రైతు ఇంట్లో ఉరి వేసుకుని అత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.రైతుకు భార్య కూతురు, కుమారుడు ఉన్నారు.

హైదరాబాద్

ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలి: టీఎన్జీవో

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సకల జనుల సమ్మె కాలాన్ని స్పెషల్‌  క్యాజువలీ లీవ్‌గా గుర్తించాలని  ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు తక్షణమే డీఏ విడుదల చేయాలని డిమాండ్‌…

జిల్లా వార్తలు

లబ్ధిదారులకు చెక్కుల పంపీణీ

దంతాలపల్లి : నరసింహులపేట మండలం పెద్ద ముప్పారం గ్రామంలో ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా మంజూరైన 32 చెక్కులను లబ్దిదారులకు రాష్ట్ర ఎన్టీ కార్పోరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టరు వి. జయరాజు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉపాది కల్పించేందుకు…

వార్తలు

285 దళిత గృహలకి అల్లరి మూక ‘నిప్పు’

సేలం : తన కుమర్తె ఒక దళిత యువతిని పెళ్ళి చేసుకోవటంతో మనస్తాపనికి చెందిన అగ్రవర్ణ వ్యక్తి ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో 3 దళిత కాలనీలలోని 285 ఇళ్లకు అల్లరి గుంపు నిప్పు పెట్టినట్లు పోలీసులు చెప్పారు..…

తెలంగాణ

లేడిస్‌ సీట్లో కుర్ఛుంటే రూ.500ఫైన్‌..!

హైదరాబాద్‌ : నవంబర్‌ 9,(జనంసాక్షి):     ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నల్లో ఆంధ్రప్రవేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏసీఎస్‌ఆర్టీసీ) ఉంది. బస్సుల్లో మహిళలకు కేటాయించిన సీట్టల్లో కూర్చునే పురుషులకు రూ. 500 జరిమానా…

జాతీయం

స్విస్‌ అకౌంట్లు బయటపెట్టిన కేజ్రీవాల్‌

లిస్టులో ముఖేష్‌ అంబానీ,అనీల్‌ అంబానీ న్యూడిల్లీ:  నవంబర్‌ 9,(జనంసాక్షి):   ఇండియా ఎగైనెస్ట్‌ కరప్షన్‌ సభ్యడు అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం మరో బాంబు పేల్చారు.స్విస్‌ బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నయంటూ పలువురి పేర్లు బయటపెట్టాడు. ఆయన ప్రకటించిన లిస్టులో ముఖేష్‌…

తెలంగాణ

ఫెమా ఉల్లంఘన కేసులో మంత్రి పార్థసారధికి ఊరట

హైదరాబాద్‌ : నవంబర్‌ 9,(జనంసాక్షి)     మంత్రి పార్థసారథికి రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. ఫెమా ఉల్లంఘన కేసులో నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టు ఆయనకు రెండు నెలల జైలు శిక్ష , రూ. 5 లక్షల జరిమానా…