Friday, 6 November 2026

November 2012

ఆదిలాబాద్

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 9 : ప్రభుత్వం విద్యుత్‌ శాఖ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆ సంఘం కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నో సంవత్సరాలుగా సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగులు, కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నా పరిష్కరించకపోవడం వల్లే రిలే దీక్షలు…

ఆదిలాబాద్

గడువు పొడిగింపు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 9 : జిల్లా ఎక్సైజ్‌ శాఖలో కానిస్టేబుళ్ల భర్తీకి దరఖాస్తులు సమర్పించుకోవడానికి ఈ నెల 14వ తేదీవరకు గడువు పొడిగించినట్టు ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. దరఖాస్తులు అందజేసేందుకు ఈ నెల 5వ తేదీ వరకు…

ఆదిలాబాద్

రిమ్స్‌లో సౌకర్యాలు ఏవీ? ప్రజలకు ఉపయోగపడని కళాశాల

ఆదిలాబాద్‌, నవంబర్‌ 9 జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాటు చేసిన రిమ్స్‌ కళాశాల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. జిల్లాలో సుమారు 20 లక్షల జనాభా ఉన్నప్పటికీ రిమ్స్‌ కళాశాల ఎలాంటి వసతులు లేకపోవడంతో ప్రజలకు…

జిల్లా వార్తలు

పన్నెండేళ్లుగా కేసీఆర్‌ మోసం: ఎర్రబెల్లి

రంగారెడ్డి: ప్రత్యేక రాష్ట్రం పేరిట పన్నెండేళ్లుగా కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని  తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. తెదేపాను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌తో తెరాసలో పాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని ఆయన  అన్నారు. ప్యాకీజీ కోసమే కేసీఆర్‌ కాంగ్రెస్‌ను బ్లాక్‌…

జిల్లా వార్తలు

ప్రభుత్వ విధానాలతో రైతులు చితికిపోతున్నారు : చంద్రబాబు నాయుడు

రంగారెడ్డి : రైతులకు ఖర్చు పెరిగినా ఉత్పత్తులు కొనేనాథుడే లేడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ విధానాలతోనే రైతులు చితికిపోతున్నారని మండిపడ్డారు. వర్షాకాలంలో కరెంటు కోతలున్నాయని, ఒక ఇంటికి రూ.7 వేలు బిల్లు వేస్తే…

జిల్లా వార్తలు

ప్రభుత్వ విధానాలతో రైతులు చితికిపోతున్నారు : చంద్రబాబు నాయుడు

రంగారెడ్డి : రైతులకు ఖర్చు పెరిగినా ఉత్పత్తులు కొనేనాథుడే లేడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ విధానాలతోనే రైతులు చితికిపోతున్నారని మండిపడ్డారు. వర్షాకాలంలో కరెంటు కోతలున్నాయని, ఒక ఇంటికి రూ.7 వేలు బిల్లు వేస్తే…

జాతీయం

2009 ఎన్నికల హామీలపై దృష్టి సారించాలి

సూరజ్‌కుండ్‌ : 2009 ఎన్నికల హామీల అమలుపై మరింత దృష్టిసారించాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండాలని, ఇప్పటివరకు దృష్టి సారించని సమస్యలపై నేతలు మరింత శ్రద్ధ పెట్టాలని కోరారు.…

జిల్లా వార్తలు

చట్టాలపై ప్రజలకు అవగాహన పెంపోందించుకోవాలి.

న్యాయమూర్తి సంతోష్‌రెడ్డి సిద్దిపేట : చట్టాలపై ప్రజలు అవగాహన పెంపోందించుకోవాలని జిల్లా అరవ అదనపు న్యాయమూర్తి సంతోష్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కోర్టు అవరణలో న్యాయసాక్షరతా శిభిరాన్ని ప్రారంబించి మాట్లాడారు.

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో మోటార్‌సైక్లిస్ట్‌కు గాయాలు

వనపర్తి : మండలంలోని అచ్యుతాపురం గ్రామ క్రాస్‌రోడ్డు వద్ద ట్రాక్టర్‌ మోటార్‌ సైకిల్‌ ఢీకోన్న ఘటనలో పెద్దమందడి మండలం మనిగిళ్ల గ్రామానికి చెందిన సురేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడ్ని వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వార్తలు

దేశప్రజల భవిఫ్యత్తును కోరుకున్నా

తిరుపతి భాజపా సీనియర్‌ నేత తిరుపతి వచ్చారు రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు భాజపా నాయకులు ఘనస్వాగతం పలికారు అక్కడినుంచి ఆయన తారుచానూరు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు అద్వానీకి తీర్ధప్రసాదాలు అందేశారు