Friday, 6 November 2026

November 2012

హైదరాబాద్

స్థాయి సంఘాల ఏర్పాటుపై సభాపతి సమావేశం

హైదరాబాద్‌: శాసనసభ కమిటీ హాల్‌లో సభావతి నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షతన నిబంధనలు సంఘాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు.

హైదరాబాద్

మంత్రివర్గంలో చోటు దక్కకపోవటంపై అసంతృప్తి లేదు: రాయపాటి

హైదరాబాద్‌: పోలవరం టెండర్లు ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు దక్కడంలో తనకెటాంటి సంబంధం లేదని ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలియజేవారు. అన్ని అర్హతలు ఉన్నాయి.కాబట్టే ఆ సంస్థకు టెండర్లు దక్కాయని ఆయన వ్యాఖ్యానించారు. సచివాలయంలో ఆయన ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు,…

హైదరాబాద్

10,11 తేదీల్లో భాగ్యనగరంలో జాతీయ సదస్సు

హైదరాబాద్‌: నేటి సమాజంలో సాంఘిక అసమానతలు, కుళ్లిన రాజకీయాలను నిర్మూలించేందుకు యువతలో చైతన్యం తీసుకురావడానికి హైదరాబాద్‌లో జాతీయ సదస్సు నిర్వహించన్నుట్లు యూనివర్సల్‌ ప్రౌటిస్ట్‌ ఫెడరేషన్‌ తెలిపింది. ఈ నెల 10,11 తేదీల్లో నిర్వహించే ఈ సదస్సులో దేశ నలుమూలల…

హైదరాబాద్

బ్రహ్మాణులకు మద్దతిస్తే బెదిరిస్తున్నారు. : జొన్న విత్తుల

హైదరాబాద్‌: ‘ దేనికైనా రెడీ’ చిత్ర వివాదం మరింద ముదురుతోంది, ఈ సినిమా వివాదంపై బ్రహ్మణులకు మద్దతుగా మాట్లాడినందుకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వస్తున్నట్లు ప్రముఖ సీని రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర్‌రావు వెల్లడించారు. సినిమాలో ఉన్న…

హైదరాబాద్

ఫార్మా పరిశ్రమలు తరలిపోకుండా చర్యలు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఫార్మా  పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండ్రు మురళి తెలియజేశారు. నిట్‌ పీజ్‌ సెట్‌పై ఈ నెల 22న సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుననుసరించి ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. వైద్య…

జాతీయం

బ్లాక్‌ మనీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది

ఢిల్లీ : బ్లాక్‌ మనీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ప్రముఖ సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. కేంద్రం వద్ద నల్లధనానికి సంబంధించి జాబితా ఉన్నా ప్రభుత్వం నల్లధనాన్ని వెనక్కి రప్పించే ప్రయత్నం చేయడం లేదన్నారు. రాహుల్‌గాంధీ కోర్‌కమిటీ సభ్యురాలు…

జాతీయం

క్రీడా సంస్కృతి కావాలి : ద్రావిడ్‌

భువనేశ్వర్‌ : కేవలం ఫలితాలపై మాత్రమే భారత్‌ దృష్టి కేంద్రీకరించడం పట్ల భారత్‌క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రీడల సంస్కృతి, దేహదారుఢ్య సృష్టికి అవసరమైన చర్యలు చేపట్టాలని స ఊచించాడు. మనం కేవలం…

జాతీయం

11న ఓటు నమోదుకు ఏర్పాటు

కడప జిల్లా : సచివాలయం ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినిమోగం చేసుకోవాలని జిల్లా సర్వోన్నతాధికారి అనిల్‌కుమార్‌ ఓ ప్రకటనలో సూచించారు. ఈ నెల 11వ తేదీన ఓటరు నమోదు, ప్రత్యేక పున: పరీశీలన ఉంటుందన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్ర…

జాతీయం

బ్లాక్‌మనీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది: కేజ్రీ

ఢిల్లీ: బ్లాక్‌మనీని స్వీస్‌బ్యాంకు తరలించేందుకు కేంద్రప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ప్రముఖ సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారుజ కేంద్రం వద్ద నల్ల ధనానికి సంబంధించిన జాబిత ఉన్న ప్రభుత్వం నల్లధనాన్ని వెనక్కి రప్పించే ప్రయత్నం చేయడం లేదన్నారు. రాహుల్‌గాంధీ ప్రధాన…

హైదరాబాద్

మరో 3 జిల్లాలకు ఇన్‌చార్జి డీసీసీ అధ్యక్షుల నియామకం

హైదరాబాద్‌: ఇన్‌ఛార్జి డీసీసీ అధ్యక్షులుగా ప.గో. జిల్లాకు కొత్తపల్లి సుబ్బారాయుడు, కడప జిల్లాకు కందుల శివారెడ్డి, కరీంనగర్‌ ఇన్‌ఛార్జి డీసీసీ అధ్యక్షుడిగా రవీందర్‌రావు నియమితులయ్యారు.