Sunday, 8 November 2026

November 2012

హైదరాబాద్

పాలసేకరణను నిలిపివేయొద్దు : బొత్స

హైదరాబాద్‌: ఎట్టి పరిస్థితుల్లోనూ పాలసేకరణను  నిలిపివేయొద్దని పీసీసీ చీఫ్‌, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈమేరకు ఆయన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. పాలసేకరణ నిలిపివేస్తే రైతులు, పాల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారని…

హైదరాబాద్

స్పీకర్‌తో మంత్రి డీఎల్‌ భేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ఈరోజు శాసనసభ సభాపతి నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయ్యారు. వ్యక్తిగత కారణాలవల్ల శాసనసభ సమావేశాలకు హాజరు కాలేనని ఆయన సభాపతికి తెలిపినట్లు సమాచారం.

హైదరాబాద్

ఆస్పత్రుల సేవలు సామాన్యులకు అందుబాటులో ఉండాలి : నాగేందర్‌

హైదరాబాద్‌: సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ప్రైవేటు ఆస్పత్రులు సేవలందించాలని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. హైదరాబాద్‌ సోమాజిగూడలో కొత్తగా కట్టిన ఇషా మల్టి స్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. ఆధునిక శాస్త్ర పరిశోధనల ఫలితంగా…

నిజామాబాద్

తేలంగాణ ఇవ్వాలని డిమాండ్‌ చేయాలి

నిజామాబాద్‌,(జనంసాక్షి), తెలంగాణ ప్రజల మనో భాపాలనును దెబ్బ తీయకుండా ఉండేందుకు తెదేపా అధినేత చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇచ్చామని డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్‌ ప్రశ్నించారు కాగ్రెస్‌ భవన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో గడుగు మాట్లాడారు జిల్లాలో  పర్యటిస్తున్న…

హైదరాబాద్

అగ్నిప్రమాద ఘటనపై పుప్పాలగూడలో కేసు నమోదు

హైదరాబాద్‌: నగర శివారులోని పుష్పాలగూడలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై లోకాయుక్త స్పందించింది. శ్రీరాంనగర్‌ కాలనీలో సినిమా ఘాటింగ్‌కు సంబంధించిన పరికరాలు, దుస్తులు ఉంచిన షెడ్డు నుంచి మంటలు చెలరేగి పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌కు వ్యాపించి ఏడుగురు మరణించిన సంగతి…

జాతీయం

భాజపా నేతలతో కమల్‌నాథ్‌ భేటీ

ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేతలు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీలతో పార్లమెంటు వ్యవహారాల మంత్రి కమల్‌నాధ్‌ నేడు భేటీ అయ్యారు. చిల్లరవర్తకంలో విదేశీ పెట్టుబడుల విషయమై కేంద్రం చర్చకు అంగీకరించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

జాతీయం

పార్లమెంటు ఆరవరణలో అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ : పార్లమెంటు ఆవరణలో బుధవారం మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. 78వ నెంబర్‌ గదినుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ప్రమాదానికి కారణాలపై…

హైదరాబాద్

వైకాపాకు తెలంగాణ ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయం

తెరాస ఎమ్మెల్యే వేటీఆర్‌ వనస్థలిపురం రూ.2లక్షల కోట్లు అక్రమంగా సంపాదించిన జగన్‌ తాను స్థాపించిన పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్థి చెబుతారని తెరాస ఎమ్మెల్యే వె.తా రకరామారావు విమర్శించారు తెలంగాణకు అడ్డుపడుతున్న కాంగ్రెస్‌ వైకాపా తెదేపాను వచ్చే ఎన్నికల్లో…

జాతీయం

పధానిని కూడా లెక్‌పాళ్‌ పరిధిలోకి తేవాలి

ఢిల్లీ : ప్రధానమంత్రి కూడా ప్రజాసేవకుడని, ఆయనను లోక్‌పాళ్‌ పరిధిలోకి తీసుకురావడంలో తప్పేమీలేదని కర్ణాటక మాజీ లోకాయుక్త, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సంతోష్‌ హెగ్డే అన్నారు. ఇతర దేశాలలో ప్రధానమంత్రులపై అవినీతి కేసులు నమోదు అవుతాయని గుర్తుచేశారు. జపాన్‌లో…