Sunday, 8 November 2026

November 2012

హైదరాబాద్

తెలంగాణపై అధిష్ఠానానికి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి లేఖ

హైదరాబాద్‌: తెలంగాణ సమస్య పరిష్కార మార్గాలపై మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారు. లేఖలో మూడు ప్రత్యామ్నాయాలు సూచించారు. రెండో ఎస్సార్సీ, రాజకీయ – ఆర్థిక  ప్యాకేజీ, ప్రత్యేక అభివృద్థి మండలి ఏర్పాటు అంశాలను లేఖలో…

జిల్లా వార్తలు

వైఎస్‌ అవినీతిపై చర్చిండానికి సిద్థం : కవిత

నిజామాబాద్‌: వైకాపా నేత షర్మిలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిప్పులు చెరిగారు. తెలంగాణపై ఇప్పటి వరకూ స్పష్టమైన వైఖరి చెప్పకుండా వైకాపా నేతలు ఆడ్డగోలు వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టును రూ. 17 వేల…

వార్తలు

అక్షరాస్యతలో వెనకబడిపోయాం : రాష్ట్రపతి

లూథియానా : ఒకప్పుడు నాగరికత వెల్లివిరియడానికి తోడ్పడిన భారతదేశం నేడు విద్య, విజ్ఞానం, అక్షరాస్యతల్లో ఎంతో వెనుకబడి ఉందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. లూదియానాలో ఒక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నిరక్షరాస్యతే దేశం ముందున్న…

హైదరాబాద్

గవర్నర్‌పై విమర్శలు తగవు : మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌ : రాష్ట్ర గవర్నర్‌పై తెదేపా నేత రేవంత్‌రెడ్డి విమర్శలు చేయడం తగదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. తెదేపా చెప్పినట్లు నడుచుకుంటేనే గవర్నర్‌ సరిగ్గా వ్యవహరించినట్లా అని ప్రశ్నించారు. పార్టీలో ఎమ్మెల్యేలు అసంతృప్తితో…

వార్తలు

కుక్కను కాపాడబోయి ముగ్గురి మృతి

శాన్‌ఫ్రాన్సిస్కో : హోవార్డ్‌ కుల్జియన్‌ కుటుంబం ఓ సాయంత్రం సరదాగా బీచ్‌కి షికారుకెళ్లిన సంఘటన ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. పెను అనుతాకిడికి కొట్టుకుపోతున్న తమ పెంపుడు కుక్కను రక్షించబోయి కుల్జియన్‌ దంపతులు, వారి కుమారుడు గ్రెగోరి……

జిల్లా వార్తలు

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలపై తెదేపా నేతల భేటీ

మెదక్‌ : అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలపై తెదేపా కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బసచేసిన మెదక్‌ జిల్లా అలీఖాన్‌పల్లిలో తెదేపా నేతలు భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి…

సీమాంధ్ర

కృష్ణా తీరాన భక్తుల పుణ్యస్నానాలు

విజయవాడ : కార్తీక పౌర్ణమి పర్వదినాన కృష్ణా తీరానికి భక్తులు పోటెత్తారు.ఈ తెల్లవారుజాము నుంచే విజయవాడ దుర్గాఘాట్‌లో పెద్దసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నదిలో నీటి మట్టం లేకపోవడంతో దుర్గగుడి అధికారులు ఏర్పాటు చేసిన జల్లు స్నానాల ఘట్టాల…

హైదరాబాద్

పౌల్ట్రీ ఇండియా సదస్సు ప్రారంభం

హైదరాబాద్‌ : పౌల్ట్రీ ఇండియా 2012 సదస్సు హైటెక్స్‌లో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించారు. మూడు రోజులపాటు పౌల్ట్రీ ప్రదర్శన కొనసాగుతుంది.

జాతీయం

ఫేస్‌బుక్‌ వ్యవహారం పాల్‌ఘర్‌లో నేడు శివసేన బంద్‌

ముంబయి : బాల్‌ థాకరే మృతి అనంతరం ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరు మహిళలను అరెస్టు చేసిన పోలీసులను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ శివసేన నేడు థానే జిల్లాలోని పాల్‌ఘర్‌లో బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ఇక్కడ విద్యాసంస్థలు, వ్యాపార…

హైదరాబాద్

గ్రూప్‌-2 ప్రాథమిక కీ విడుదల

హైదరాబాద్‌ : 2011లో నిర్వహించిన గ్రూప్‌-2 ప్రాథమిక కీ ని ఏపీపీఎస్పీ విడుదల చేసింది. డిసెంబర్‌ 4 వరకు దీనిపై అధ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం తుది కీ విడుదల చేస్తామని చెప్పారు.