Sunday, 8 November 2026

November 2012

హైదరాబాద్

పెద్దిరెడ్డికి జైపాల్‌ ఫోన్‌

హైదరాబాద్‌: శాసనసభ్యత్వానికి  రాజీనామా చేయాలన్న చిత్తూరు జిల్లా పుంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సముదాయించేందుకు కాంగ్రెస్‌ పెద్దలు రంగంలోకి దిగారు. పెద్దిరెడ్డికి కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఫోన్‌ చేసి తొందరపడవద్దని సూచించినట్టు తెలియవచ్చింది, ఈ నెలాఖర్లోగా ముఖ్యమంత్రిని తప్పించకపోతే తాను…

జిల్లా వార్తలు

కేసీఆర్‌ను విమర్శిస్తే ఊరుకోం : నాగం జనార్దన్‌రెడ్డి

మెదక్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును సీమాంధ్ర నేతలు విమర్శిస్తే ఊరుకోమని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు. ఇవాళ ఆయన మెదక్‌లో ‘ భరోసా యాత్ర’లో మాట్లాడారు. తెలంగాణ కోసం అన్ని పార్టీలు ఏకమై…

హైదరాబాద్

షర్మిల క్షమాపణ చెప్పాలి :జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినతే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్‌సీపీ నేత షర్మిలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని కేసీఆర్‌కు భేషరుతుగా క్షమాపణ చెప్పాలని,…

హైదరాబాద్

సీపీడీసీఎల్‌కు అవార్డు

హైదరాబాద్‌: విద్యుత్‌ ప్రసారంలో  నష్టాలను తగ్గించినందుకు సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (సీపీడీసీఎల్‌)కు అవార్డు లభించింది. ఓవరాల్‌ డిస్ట్రిబ్యూషన్‌ యుటిలిటి విభాగంలో ఈ అవార్డును ప్రకటించారు. రేపు దేశరాజధానిలో కౌన్సిల్‌ ఆప్‌ పవర్‌ యుటిలీటీ నుంచి సీపీడీసీఎల్‌…

హైదరాబాద్

ఉత్తమ పర్యాటక ప్రాంతం హైదరాబాదే!

హైదరాబాద్‌: దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో ఉత్తమ పర్యాటక ప్రాంతంగా హైదరాబాద్‌ ప్రథమస్థానంలో నిలి,ఇందని ట్రిప్‌     అడ్వైజర్‌ డాట్‌ ఇన్‌ కంట్రీ మేనేజర్‌ నిఖిల్‌ తెలియజేశారు. సెలవుల్ని హైదరాబాదులో గడిపేందుకు దేశ విదేశాల పర్యాటకులు ఇష్టపడుతున్నారని ఆయన…

హైదరాబాద్

రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినా గవర్నర్‌ పట్టించుకోరేం: భాజపా

హైదరాబాద్‌: రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించిన అనేక వ్యవహారాల్లో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినా గవర్నర్‌ నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం శోచనీయమని భాజపా తప్పుబట్టింది. రాజ్యాంగ పరిరక్షణకు గవర్నర్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్‌వీఎన్‌ఎస్‌ ప్రభాకర్‌…

తెలంగాణ

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: సీబీఐ న్యాయస్థానంలో జగన్‌కు మరోసాని భంగపాటు ఎదురైంది. అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలులో ఉన్న జగన్‌ దాఖలుచేసుకున్న రెండు బెయిల్‌ పిటిషన్‌లలో ఒకదానిని సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది. మరో పిటిషన్‌పై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. ఏడు…

జాతీయం

శుక్రవారం నుంచీ అందుబాటులోకి రానున్న యాపిల్‌ ఐయ్యాక్‌లు

ఢిల్లీ: వచ్చే శుక్రవారం (నవంబరు 30) నుంచీ భారత్‌లో కొత్త ఐమ్యాక్‌లను విక్రయించనున్నట్లు యాపిల్‌ కంపెనీ ప్రకటించింది. 21.5 అంగుళాల కొత్త ఐమ్యాక్‌లు యాపిల్‌ ఆధరైజ్‌డ్‌ షోరూముల్లో లభిస్తాయని, 27 అంగుళాల ఐమ్యాక్‌లు మాత్రం యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌…

జిల్లా వార్తలు

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన సీబీఐ కోర్టు

హైదరాబాద్‌: వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మరోసారి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. తనకు బెయిల్‌ మంజూరి చేయాల్సిందిగా జగన్‌ సీబీఐ కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే అయితే బుధవారం బెయిల్‌…

వార్తలు

అణుసామర్థ్యం గల క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఈ రోజు అణ్వాయుధ సామర్థ్యం కల క్షిపణిని పరీక్షించింది. 1300 కిమీ. వరకూ లక్ష్యాన్ని చేదించగల ఘోరీ అనే ఈ క్షిపణిని పాకిస్థాన్‌ మిలిటరీ ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు సమాచారం తెలిసింది.