Thursday, 5 November 2026

November 2012

జిల్లా వార్తలు

మహిళ మెడలోంచి గోలుసు చోరీ

మల్కాజ్‌గిరి: సఫిల్‌గూడ ఉద్యోగానికి వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గోలుసు చోరీ చేసిన సంఘటన నేరెడ్‌మెట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ కథనం ప్రకారం నేరెడ్‌మెట్‌కు చెందిన అమె రైల్వేలో పనిచేస్తోంది. ఉదయం పది…

ఆదిలాబాద్

సంతోష్‌కు కన్నీటి వీడ్కోలు

తనమడుగు : తెలంగాణ రాదేమోనన్న బెంగతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మృతి చెందిన విద్యార్థి సంతోష్‌కు ఈ రోజు ఉదయం తెలంగాణ వాదులు కన్నీటి వీడ్కోలు పలికారు. సంతోష్‌ పార్థివదేహం స్వగ్రామమైన తనమడుగు చేరడంతో వందలాది మంది తెలంగాణవాదులు గ్రామానికి…

హైదరాబాద్

చింతలపూడి శాసనసభ్యుడి రాజీనామా

హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి శాసనసభ్యుడు మద్దాల రాజేశ్‌ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. శాసనసభావతి నాదెండ్ల మనోహర్‌ కార్యాలయంలో ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు.

తెలంగాణ

ఎన్జీరంగ వర్శిటీలో తెలంగాణకు మళ్లీ అన్యాయం

హైదరాబాద్‌: ఎన్జీరంగా యూనివర్శిటీ విషయంలో తెలంగాణకు మళ్లి అన్యాయం జరిగింది. గత కొంత కాలంగా వర్శిటీకి తెలంగాణ వ్యక్తిని వీసీగా నియమించాలని తెలంగాణ వాదులు ఆందోళన చేస్తున్న సర్కారు పట్టించుకోలేదు. యూనివర్శిటీ వీసీగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన డాక్టర్‌…

కరీంనగర్

మరి కాసేపట్లో కరీంనగర్‌ డిక్లరేషన్‌

కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమ భవిష్యత్‌ కార్యచరణను కరీంనగర్‌ డిక్లరేషన్‌ పేరిట టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వెల్లడించనున్నారు. సాయంత్రం 4గంటలకు మీడియాతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. నగరంలో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ మేథోమధనం సమావేశం 2వరోజు కొనసాగుతుంది. ఈ సమావేశానికి ముగింపుగా…

హైదరాబాద్

ముఖ్యమంత్రితో కోమటిరెడ్డి భేటీ

హైదరాబాద్‌: నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ద్వారా నల్గొండ జిల్లాకు నీటిని విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకారం తెలిపారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. సచివాలయంలో సీఎంను కలిసిన ఆయన నల్గొండ జిల్లాకు నీటి విడుదలతో…

వార్తలు

రూ. కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం

చిత్తూరు: అక్రమంగా నిల్వఉంచిన రూ.1.20 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు ఈ రోజు ఉదయం స్వాధీనం చేసుకున్నారు. పెనుమూరు మండలం బలిజపల్లి గ్రామంలోని అధికార పార్టీకి చెందిన నాయకుడి కంకరమిల్లులో నిల్వవుంచిన 232 ఎర్రచందన…

ఖమ్మం

డెంగ్యూ నివారణకు హోమిమో మందుల పంపీణీ

ఖమ్మం : పట్టణంలోని సారధి నగర్‌ ప్రాంతాంలో డెంగ్యూ నివారణ కోసం హోమిమో మందలను కమిషనర్‌ శ్రీనివాస్‌ పంపీణీ చేశారు. పట్టణ శివారు ప్రాంతాల్లో పలువురికి డెంగ్యూ సోకడంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అయన తెలిపారు. కార్యర్రమంలో అయూష్‌…

కరీంనగర్

విద్యార్థుల నిరసన

వెలిగేడు : ఓయూలో విద్యార్థులపై పోలిసులు చేసిన లాఠీఛార్జీకి నిరసనగా ఈరోజు వెలిగేడులో విద్యార్థి ఐకాస అధ్వర్యంలో ప్రభుత్వ ప్రవేటు విద్యాసంస్థలు బంద్‌ పాటిస్తూన్నాయి. ఈ సందర్బంగా విద్యార్థులుగ్రామంలో ర్యాలీ నిర్వహించి వెలిగేడు బస్టాండు అవరణలో ఉన్న రహదారిపై…

జాతీయం

ఎలక్ట్రికల్‌ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

కడప : పట్టణంలోని వైవీ బజారులో గల మునగా రంగయ్య ఎలక్ట్రికల్‌ గోదాంలో ఈ రోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటల తీవ్రత అదికంగా ఉండటంతో మంటలను అర్పేందుకు…