Thursday, 5 November 2026

November 2012

జిల్లా వార్తలు

విద్యాసంస్థల బంద్‌ ప్రశాంతం

దంతాలపల్లి : తెలంగాణకోసం ఓయూలో సంతోష్‌ మృతికి సంతాపంగా నరసింహులపేట మండలంలోని చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ దంతాలపల్లిలో ఐకాస తెరాస అధ్వర్యంలో మానవహరం నిర్వహించారు. పెద్దనాగారం వేదికపై కేంద్రమంత్రి బలరాం…

జాతీయం

బాబ్లీ ప్రాజెక్టుపై ముగిసిన వాదనలు

ఢిల్లీ: వివాదాస్పదమైన బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి, ఆంధ్రప్రదేశ్‌ మహారాష్ట్రలు తమ వాదనలు వినిపించాయి. ఇరు. రాష్ట్రాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. గోదావరి నది జలాల వివరాల సంక్షిప్త నివేదిక రెండు వారాల్లో…

జిల్లా వార్తలు

వేర్వేరు ఘటనల్లో ఇద్దరికి గాయాలు

కుల్కచర్ల : మంలంలోని జరిగిన వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. చాపలగూడెం గ్రామానికి చెందిన తెదేపా నాయకులు నర్సింహులు మండల కేం5దానికి ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న అటో ఢీకోట్టింది.దీంతో అయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు…

తెలంగాణ

‘ తెలంగాణ రావాలంటే కాంగ్రెస్‌ను బలపర్చాలి’

హైదరాబాద్‌: తెలంగాణ రావాలంటే తెలంగాణవాదులు కాంగ్రెస్‌ పార్టీని బలపర్చాలని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కోరారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను, ఇతర ప్రాంతాల వారిని ఒప్పించేందుకు తెలంగాణ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని సర్వే తెలియజేశారు. తెలంగాణ అంశం యూపీఏ,…

జిల్లా వార్తలు

ఉచిత వైద్య శిబిరం

పూడురు : మండలం కేంద్రం సమీపంలో ఉన్న శ్రీ సాయి మందిరం అవరణలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 252 మంది పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపీణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు.…

హైదరాబాద్

గాలి, జగన్‌, మోపిదేవి తదితరుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తులు, ఓఎంసీ, ఎమ్మార్‌ కేసుల్లో నిందితులుగా ఉన్న పలువురి రిమాండ్‌ను ఈ నెల 22 వరకు పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది, ఈ కేసుల నిందితులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించిన సీబీఐ…

కరీంనగర్

రోగులకు పండ్లు పంపీణీ

కోహెడ : జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సీహెచ్‌ విజయరమణారావు పుట్టిన రోజు పురస్కరించుకోని తెదెపా నాయకులు కోహెడలోని ఓ ప్రైవేటు అసుపత్రిలో రోగులకు పండ్లు రోట్టెలు పంపీణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కె.…

జిల్లా వార్తలు

రైతు సదస్సులో ఏడీఏపై దాడి

మహబూబ్‌నగర్‌ :మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో జరుగుతన్న జిల్లా రైతు సదస్సులో ఏడీఏపై దాడి జరిగింది. తిమ్మాజీపేట మాజీ జడ్పీటీసీ దాసురాం ఏడీఏ సోమిరెడ్డి దాడి చేశారు. దాడి ఘటనపై ఏడీఏ కలెక్టర్‌ గిరిజా శంకర్‌ ఫిర్యాదు చేశారు. ఇదిలా…

కరీంనగర్

ముగిసిన టీఆర్‌ఎస్‌ మేధోమథన సదస్సు

కరీంనగర్‌ : రెండు రోజుల పాటు జరిగిన టీఆర్‌ఎస్‌ మేధోమథన సదస్సు గురువారం మధ్యాహ్నం ముగిసింది, ఈసమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. భవిష్యత్‌ కార్యాచరణను కేసీఆర్‌ ఇవాళ సాయంత్రం ప్రకటించనున్నారు. కేసీఆర్‌ మీడియాతో సాయంత్రం 4 గంటలకు…

జాతీయం

కేజ్రీవాల్‌ ఆరోపణలపై విచారణ జరపాలి: వీకే సింగ్‌

ఢిల్లీ: అవినీతి విషయంలో పలువురు నేతలపై అరవింద్‌ కేజ్రీవాల్‌ చేస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని మాజీ సైన్యాధ్యక్షుడు వీకే సింగ్‌ అన్నారు.  తగిన సాక్ష్యాధారాలున్నందునే కేజ్రీవాల్‌ ఈ ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే తాను కేజ్రీవాల్‌ పెట్టబోయే…