Thursday, 5 November 2026

November 2012

హైదరాబాద్

మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌పై జీవితకాల నిషేదం రద్దు

హైదరాబాద్‌: మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. ఫిక్సింగ్‌ ఆరోపణలు రావడంతో అజారుద్దీన్‌పై 2001లో బీసీసీఐ నిషేదం విధించింది. దాన్ని వ్యతిరేకిస్తూ అజారుద్దీన్‌ సీటి సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు…

జిల్లా వార్తలు

తెలుగు మహసభలను విజయవంతం చేయండి: రాళ్లబండి

హైదరాబాద్‌ : రాష్ట్రఫ్రభుత్వం డిసెంబరు 27, 28, 29, తేదీల్లో తిరుపతిలో నిర్వహిస్తున్న ప్రపంచ నాలుగో తెలుగు మహసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర తెలుగు సాంస్కృతిక మండలి డైరెక్టరు రాళ్లబండి కవితా ప్రసాద్‌ పిలుపునిచ్చారు. దీనికి స్రతినిదులుగా హజరు…

తెలంగాణ

తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలి: వీహెచ్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన హామీ ఇవ్వాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత. రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అభిప్రాయపడ్డారు. పార్టీలో కొత్తరక్తం ఎక్కించాలనే ఉద్దేశంతోనే డీసీసీ అధ్యక్షులుగా కొత్తవారిని నియమించనున్నట్లు తెలియజేశారు. ముఖ్యమంత్రి జిల్లాల్లో చేపడుతున్న…

జిల్లా వార్తలు

జస్టిస్‌ సర్ధార్‌ అలీఖాన్‌ మృతి

చంపల్‌గూడ : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సర్థార్‌ అలీఖాన్‌ ఈ రోజు మృతి చెందారు. జాతీయ , రాష్ట్ర మైనార్టీ కమీషన్లకు అయన అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రంలోని పలు కీలకమైన తీర్పులకు అయన కృషి చేశారు. ఖాన్‌…

జిల్లా వార్తలు

మహిళలకు నగలతోనే మరింత అందం: జయప్రద

సోమాజీగూడ : మహిళలకు అందం పెరగాలంటే నగలు అవసరమని నగలు మరింత అందాన్ని పెంచుతామని సనీనటి జయప్రద అన్నారు. అత్తరింటికి వెళ్లున్న కూతురుకి నగులు సెక్యూరిటి అనిఅన్నారు. గురువారం సోమాజీగూడలోని మలబార్‌ గోల్డ్‌అండ్‌ డైమాండ్‌ షోరూంలో డైమండ్‌ ప్రదర్శనలో…

జాతీయం

ప్రధాని పదవిపై ఆసక్తి లేదు: అద్వానీ

ఢిల్లీ: తనకు ప్రధాని పదవిపై ఆసక్తి లేదని భాజపా సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ అన్నారు. పార్టీ కంటే ప్రధాని పదవి చిన్నదేనని అభిప్రాయపడ్డారు. పార్టీకి చేయాల్సింది. ఇంకా చాలా ఉందని, భాజపా, దేశం తనకు చాలా ఇచ్చాయన్నారు.

హైదరాబాద్

పీసీసీ చీఫ్‌తో డిప్యూటీ సీఎం, మంత్రుల భేటీ

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ, మంత్రులు డీఎల్‌ రవీంద్రారెడ్డి, సారయ్య భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై వీరు చర్చించనున్నారు.

హైదరాబాద్

గవర్నర్‌తో సీఎం భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గవర్నర్‌ నరసింహన్‌తో ఈరోజు ఉదయం భేటీ అయ్యారు. శుక్రవారం సీఎం ఢిల్లీ వెళ్లాల్స ఉన్నందున ఈ భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. నీలం తుపాను వల్ల రాష్ట్రంలో కలిగిన నష్టంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు…

వార్తలు

బెంగళూరులో అగ్నిప్రమాదం

బెంగళూరు: నగరంలో బర్జర్‌ పెయింట్స్‌ గోదాంలో ఈ రోజు భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది 12 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.

జిల్లా వార్తలు

కేబుల్‌ వైర్లను కోసుకుపోయిన దుండగులు

కోండపాక : మండలంలోని తిప్పారం గ్రామ శివారులోని రైతులకు చెందిన అరు వ్యవసాయ బావుల విద్యుత్‌ పంపుసెట్ల కేబుల్‌ వైర్లను గుర్తుతెలియని. దుండగులు కోసుకుపోయారు. దీంతో మోటర్లు నడవని పరిస్థితి ఏర్పడింది. దాదాపు లక్ష రూపాయల వరకు నష్టపోయామని…