లారీ -బస్సు ఢీకోని పది మందికి గాయాలు
చేగుంట : మండలం వల్లూరు అటవీ ప్రాంతం వద్ద అర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకోనడంతో పదిమంది. తీవ్రంగా గాయపడ్డారు. నిర్మల్ డిపోకి చెందిన బస్సు హైదరాబాద్ వెళ్తుండగా వల్లూరు వద్ద ఈ ప్రమాదం…
చేగుంట : మండలం వల్లూరు అటవీ ప్రాంతం వద్ద అర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకోనడంతో పదిమంది. తీవ్రంగా గాయపడ్డారు. నిర్మల్ డిపోకి చెందిన బస్సు హైదరాబాద్ వెళ్తుండగా వల్లూరు వద్ద ఈ ప్రమాదం…
షాద్‌నగర్ : పట్టణంలోని ఎన్‌బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. బుధవారం అర్థరాత్రి దుండగులు ఏటీఎంలోకి ప్రవేశించి ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలియజేశారు. ఎంత మొత్తం చోరీ జరిగిందనే విషయాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని షాద్‌నగర్ డీఎస్పీ…
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రి ధర్మాన ప్రసాదరావు సచివాలయంలో భేటీ అయ్యారు. భేటికి గల కారణాలు తెలియరాలేదు.
చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలం వల్లూరు వద్ద ఈ రోజు ఉదయం ఆర్టీసీ బస్సు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 ప్రయాణికులకు గాయాలయ్యాయి.
హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సర్దార్ అలీఖాన్ ఈ రోజు న్నుమూశారు.
హైదరాబాద్: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం రూ. 31,650, 22 క్యారెట్ల బంగారం 29,950, వెండి కిలో రూ.…
నంద్యాల: రాష్ట్రంలో 29 కోర్టులకు కొత్త భవనాలను నిర్మించేందుకు రూ.176 కోట్లు మంజూరైనట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి తెలియజేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా రూ. 16 కోట్లతో…
శాన్‌మార్కోస్, గ్వాటిమాలా : మధ్య అమెరికాలోని గ్వాటిమాలా దేశంలో బుధవారం సంభవించిన భూకంపంలో 48 మంది చనిపోయారు. మరో వంద మంది ఆచూకీ తెలియడం లేదు. ఇది కాక ఇంకా వందల మందికి గాయాలయ్యాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప…
హైదరాబాద్: హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో డీజీపీ దినేష్‌రెడ్డి భేటీ అయ్యారు. హోంమంత్రి నివాసంలో వారు సమావేశమై శాంతి భధ్రతలతోపాటు ఇతర కీలక అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం.
వివాహిత ఆత్మహత్య శాయంపేట,(జనంసాక్షి) క్షణికావేశానికి లోనైన వివాహిత ఆత్మహత్య చేసుకుంది ఈ సంఘటన బుధవారం సాయంత్రం శాయంపేటలో జరిగింది ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు గ్రామస్థులు కుంటుంబసభ్యులు తెలిపిన వివరాలుప్రకారం దుగ్గొండి మండలం పొనకల్లు గ్రామానికి…