Thursday, 5 November 2026

November 2012

జిల్లా వార్తలు

కృష్ణానదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

మానపాడు: మహబూబ్‌నగర్‌ జిల్లా మానపాడు మండలం పాలపాడు గ్రామ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ కృష్ణానదిలోకి దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ వూపిరి పీల్చుకున్నారు. డ్రైవర్‌ మధ్యం మత్తులో ఉండడం…

వార్తలు

రూ. కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం

చిత్తూరు: అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 1.20 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు ఈ రోజు ఉదయం స్వాధీనం చేసుకున్నారు. పెనుమూరు మండలం బలిజపల్లి గ్రామంలోని అధికార పార్టీకి చెందిన నాయకుడి కంకరమిల్లులో నిల్వవుంచిన…

హైదరాబాద్

తెలుగు మహాసభలను విజయవంతం చేయండి: రాళ్లబండి

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వం డిసెంబరు 27,28,29 తేదీల్లో తిరుపతిలో నిర్వహిస్తున్న ప్రపంచ నాలుగో తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర తెలుగు సాంస్కృతిక మండలి డైరెక్టరు రాళ్లబండ కవితా ప్రసాద్‌ పిలుపు నిచ్చారు. దీనికి ప్రతినిధులుగా హాజరు కావాలనుకునేవారు. రూ.500…

వార్తలు

ఎలక్ట్రికల్‌ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

కడప: పట్టణంలోని వైవీ బజారులో గల ఓ ఎలక్ట్రికల్‌ గోదాంలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది, సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తినష్టం భారీగా ఉండవచ్చని…

వార్తలు

విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో మంత్రి బాలరాజు పర్యటన

విశాఖపట్నం: నీలం తుపాను ప్రభావంతో పంట నష్టం జరిగిన జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన  సంక్షేమశాఖ మంత్రి బాలరాజు ఈరోజు పర్యటించారు. మినుములూరు, వంతాడపల్లి, గెడ్డంపుట్టు. జి. మాడుగుల ప్రాంతాల్లో మంత్రి పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. బాధితలకు…

ఖమ్మం

దాల్‌మిల్లులో అక్రమ పటాకుల పట్టివేత

ఖమ్మం: రైసు విల్లులో అక్రమంగా నిలువ ఉంచిన పటాకులను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. మధిరలోని ధనలక్ష్మి దాల్‌మిల్లులో నిల్వవుంచిన పది లక్షల రూపాయల పటాకులను వారు సీజ్‌ చేశారు.

వార్తలు

పాకిస్థాన్‌ బాంబుపేలుడు: ఒకరు మృతి

కరాచీ : పాకిస్థాన్‌ ఆర్ధిక రాజధాని కరాచీ బాంబు పేలుడుకు దద్దరిల్లింది. ఈ బాంబు పేలుడు ప్రమాదంలో ఒకరి మృతి చెందారు. పదాన్నలుగు మంది తీవ్రంగా గాయపడ్డారు. కరాచీ  రేంజర్స్‌ హెడ్‌క్వార్టర్స్‌ వద్ద పేలుడు ఘటన చోటుచేసుకుంది.

అంతర్జాతీయం

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి, ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 120 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయాయి.

వార్తలు

ఒబామా విజయం పట్ల ప్రవాసాంధ్రుల హర్షం

వాషింగ్టస్‌: అమెరికాలో నివసిస్తున్న భారతీయులతో పాటు ప్రవాససాంధ్రులు సైతం తోలి నుంచి డెమోక్రటిక్‌ పార్టికి గట్టి మద్దతుదారులుగానే నిలుస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి ఎన్నికయిన బరాక్‌ ఒబామా విజయం పట్ల ప్రవాసాంధ్రులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు.…