Thursday, 5 November 2026

November 2012

సీమాంధ్ర

ముంపు ప్రాంతాల్లో హోంమంత్రి పర్యటన

అమలాపురం : కోనసీమలోని అమలాపురంలో నీలం తుపాను ప్రబావంతో ముంపునకు గురైన ప్రాంతాల్లో జిల్లా ఇంచార్జి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. నీట మునిగిన పోలిసు క్వార్డర్లను సందర్శించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చైతన్యరాజు…

అంతర్జాతీయం

అర్మీ రిక్రూట్‌మెంట్‌ పరుగు పరీక్షలో అపశ్రుతి

ప్రకాశం : ఒంగోలు పోలీసు కవాతు మైదానంలో జరుగుతున్న అర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. పరుగు పరీక్షలో ఓ అభ్యర్థి అయాసంతో సోమ్ముసిల్లి పడిపోయి మృతి చెందాడు. ఇతన్ని చీమకుర్తి మండలం చంద్రపాడుకు చెందిన కె. ప్రభాకర్‌గా…

వార్తలు

నెల్లూరులో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ భేటీ

నెల్లూరు: ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు అధికారులు తీసుకుంటున్న చర్యలు పరిశీలించేందుకు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం. వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో పలువురు రాజ్యసభ, లోకసభ సభ్యులు నెల్లూరులో సమావేశమయ్యారు. హోటల్‌ హరితాలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ…

జిల్లా వార్తలు

ఉపకులపతిపై విద్యార్థుల దాడి

హైదరాబాద్‌ : ఎన్టీరంగా విశ్వవిద్యాలయం ఉపకులపతిపై విద్యార్థులు కోడిగుడ్లతో దాడి చేశారు. అచార్య ఎన్టీ రంగా జయంతి సందర్బంగా విగ్రహనికి పూలమాల చేసేందుకు వచ్చిన వీసీని విద్యార్థులు అడ్డుకోని దాడికి పాల్పడ్డారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పరిస్థితి ఉద్రిక్తంగా…

వార్తలు

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

చిత్తూరు: సత్యవేడు మండలం రాజగోపాలపురం వద్ద విద్యుదాఘాతంలో ఇద్దరు రైతులు మృతి చెందారు. పొలం పనులు చేస్తుండగా విద్యుత్‌ తీగలు తగిలి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అంతర్జాతీయం

అమెరికాలో మిన్నంటిన సంబరాలు

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికల్లో బరాక్‌ ఒబామా జయకేతనం ఎగరవేశారు. దీంతో అమెరికాలో డెమొక్రాట్ల సంబరాలు మిన్నంటాయి. డెమొక్రాట్‌ పార్టీ తరపున రెండోసారి ఒబామా గెలుపొందడంతో షికాగోలోని పార్టీ ప్రధాన కార్యాలయం ముందు పెద్దసంఖ్యలో చేరుకున్న అభిమానులు విజయోత్సవరంలో మునిగితేలారు.

అంతర్జాతీయం

అమెరికా ఎన్నికల్లో ఒబామా ఘనవిజయం

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడుగా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి బరాక్‌ ఒబామా తిరిగి ఎన్నికయ్యారు. దీంతో ఆయన మరో నాలుగేళ్లు శ్వేతసౌధంలో అధికారపీఠంపై కొనసాగుతారు. ఓట్ల లెక్కింపులో మొదట ప్రత్యర్థి మిట్‌ రోమ్నికంటే కొద్దిగా వెనుకబడినప్పటికీ, చివరలో పుంజుకొని…

వార్తలు

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 28 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 11 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.

Featured News

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా విజయం

అమెరికా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్‌ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. డెమోక్రాట్‌ పార్టీ తరపున రెండో సారి బరాక్‌ ఒబామా విజయం సాధించారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి రోమ్నీ చివరకు ఓడిపోయాడు. ఒబామాకు 275 ఓట్లు రాగా, రోమ్నీకి…

వార్తలు

ఆధిక్యంలో ఒబామా

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి మిట్‌ రోమ్నీల మధ్య పోటీ నువ్వా, నేనా? అన్నట్లు కొనసాగుతోంది. ఫలితాల్లో మొదట కాస్త వెనకబడిన అధ్యక్షుడు ఒబామా ప్రస్తుతం…