Thursday, 5 November 2026

November 2012

వార్తలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. ఆధిక్యంలో ఒబామా

వాషింగ్టస్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి మిట్‌ రోమ్నీపై ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకూ అందిన ఫలితాల ప్రకారం రోమ్నీకి 40 ఓట్లురాగా. ఒబామాకు 64 ఓట్లు లభించాయి. అధ్యక్ష…

వార్తలు

ఇరాక్‌లో కారు బాంబు దాడి,.. 27 మంది మృతి

బాగ్దాద్‌: ఇరాక్‌ మరోసారి రక్తమోడింది. బాగ్దాద్‌ సమీపంలో ఆర్మీ లక్ష్యంగా ముష్కరులు కారు బాంబుతో దాడులకు తెగబడ్డారు.  ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా .. 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు సమీప ఆసుపత్రికి…

తెలంగాణ

తెలంగాణ కోసం విద్యార్ధి ఆత్మహత్య

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్నా మోసానికి తెలంగాణ కోసం మరో విద్యార్ధి ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట ఉరివేసుకుని సంతోష్‌ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ కోసమే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్‌నోట్‌లో సంతోష్‌…

కరీంనగర్

నేడు, రేపు టీఆర్‌ఎస్‌ మేథోమథనం

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి సమరానికి సన్నద్ధమవుతోంది. నాలుగున్నరన కోట్ల ప్రజల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పేందుకు వ్యుహం రచిస్తోంది, పుష్కరకాంలగా ప్రధాన పార్టిల దోబూచులాటలు, మోసాలు, కురిపిస్తున్న కపట ప్రేమలను జనం…

Featured News

భాజపాలో లుకలుకలు

కోర్‌ కమిటీ సమావేశానికి అద్వానీ డుమ్మా జఠ్మలానీ లేఖతో కలకలం గడ్కరీకీ బాసటగా నిలిచిన కార్యవర్గం న్యూఢిల్లీ, నవంబర్‌ 6 (జనంసాక్షి): భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ భవితవ్యం డోలాయమనంలో పడింది. డిసెంబర్‌ 19తేదీతో ఆయన పదవీ…

Featured News

తెలంగాణపై సోనియా , ఆజాద్‌లు చర్చిస్తున్నారు : వాయలార్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 6 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మార్పుపై అధిష్ఠానం వద్ద ఎలాంటి చర్చలు జరగలేదని కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వాయలార్‌ రవి స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఆయన మీడియా తో మాట్లాడారు. 2014…

Featured News

అన్నా బృందంలోకి అమీర్‌ఖాన్‌

ఈ నెల 10న కొత్త కమిటీ ఢిల్లీ: నవంబర్‌ 6, (జనంసాక్షి) : అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకేళ్లేందుకు వీలుగా ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజరే ఈ నెల 10న కోత్త సమన్వయ కమిటీని…

Featured News

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ..

ముమ్మరంగా పోలింగ్‌ ఫలితం నేడే భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల వరకు పోలింగ్‌ వాషింగ్టన్‌, నవంబర్‌ 6 (జనంసాక్షి): అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మంగళవారం పోలింగ్‌ ప్రారంభమైంది. దేశ 45వ అధ్యక్షుడిని ఎన్నుకునేం దుకు 26…

Cover Story

ఉద్యమ పురిటిగడ్డపై మరో పోరాటానికి వ్యూహరచన

-టీఆర్‌ఎస్‌ది ఒంటరిపోరా ? ఉమ్మడి పోరా ..? -సంఘీభావ ప్రతినిధులుగా జేఏసీ ప్రతినిధులను ఆహ్వానిస్తారా ? -ఇస్తే సంబరం.. లేదంటే సమరం -రెండోదే ఫైనల్‌ చేసిన కేసీఆర్‌ ! కరీంనగర్‌ వేదికగా సింహగర్జన సభతో 2001లో ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌…